Bigg Boss 6: గీతూ ప్రవర్తనపై ఆడియన్స్ రియాక్షన్ ఇదే.. హౌస్‏లో నాగార్జున ‘సుత్తిదెబ్బ’ ఆట..

ఇంకేముందు విజిల్ వేసి మరీ ఆ అబ్బాయిని ఎంకరేజ్ చేసింది గీతూ గలాట. దీంతో దెబ్బెయ్ కూడా రైటా అని అనడంతో అంతా నవ్వేశారు.

Bigg Boss 6:  గీతూ ప్రవర్తనపై ఆడియన్స్ రియాక్షన్ ఇదే.. హౌస్‏లో నాగార్జున 'సుత్తిదెబ్బ' ఆట..
Geethu Galata, Nagarjuna
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 25, 2022 | 1:17 PM

బిగ్ బాస్ సీజన్ 6 రసవత్తరంగా సాగుతుంది. శనివారం ఒక్కొక్కరిగా క్లాస్ తీసుకున్న నాగార్జున. ఇక సండే ఫండే అంటూ వచ్చేశారు. అంతేకాదు. హౌస్‏మేట్స్ ఎవరు ఎలా ఉన్నారో వాళ్ళతోనే చెప్పించారు. కంటెస్టెంట్స్ అందరితో సరదాగా ఎంటర్టైన్ చేశారు నాగ్. సుత్తిదెబ్బ అంటూ సరికొత్త ఆట మొదలు పెట్టారు. ఇందులో ఒక్కొక్కరి గురించి అడుగుతూ.. వారి తలపై సుత్తితో ఓ దెబ్బ కొట్టాలని సూచించారు. ఇందులో మొదటగా.. ఇంట్లో ఫేక్ ఎవరు అడగ్గా.. ఫైమా ఆరోహి ఫేక్ అంటూ తలపై కొట్టేసింది. ఆరోహి ఫేక్ అయితే మాకు అన్ని ఫోటోస్ దొరుకుతాయా అంటూ పంచ్ వేశారు నాగ్. ఇక ఆ తర్వాత నోటి దూల ఎవరికి ఎక్కువ అని అడగ్గా.. ఆది రెడ్డి గీతూ తలపై కొట్టారు. దీంతో ఆడియన్స్ ఓపెనియన్ అడిగారు నాగ్. అయితే ఆడియన్స్ అంతా యస్ అని చెప్పగా.. కేవలం ఒకబ్బాయి మాత్రమే నో అని బోర్డ్ చూపించాడు. దీంతో ఎందుకు నో అంటూ నాగార్జున అడగ్గా.. గీతూ ఏం మాట్లాడిన రైట్ అని చెప్పేశాడు. ఇంకేముందు విజిల్ వేసి మరీ ఆ అబ్బాయిని ఎంకరేజ్ చేసింది గీతూ గలాట. దీంతో దెబ్బెయ్ కూడా రైటా అని అనడంతో అంతా నవ్వేశారు.

ఇక ఆ తర్వాత ఓవర్ డ్రమాటిక్ అంటే నేహా అంటూ నెత్తిపై కొట్టారు రేవంత్. దీంతో ఆడియన్స్ నో అంటూ బోర్డ్ చూపించారు. వెంటనే సుత్తితో రేవంత్‎ను కొట్టేందుకు నేహా ట్రై చేయగా.. ఇదే ఓవర్ డ్రమాటిక్ అంటే అని సెటైర్ వేశారు నాగార్జున. ఇంట్లో లూజర్ అంటే రేవంత్ అని గీతూ అనగా.. ఆడియన్స్ నో అని చెప్పేశారు. తిండిబోతు అంటే రేవంత్ అని సుదీప చెప్పగా.. కాదు శ్రీసత్య అంటూ మరోసారి ఆడియన్స్ కన్ఫార్మ్ చేశారు. ఇక ఆ తర్వాత కెప్టెన్ ఆదిరెడ్డిని సోలోగా డాన్స్ చేయమంటూ నవ్వులు పూయించారు నాగ్. ఇక లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ వారం నేహ చౌదరీ ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తోంది. ముందు నుంచి ఇనయ ఎలిమినేట్ అయిందంటూ రూమర్స్ రాగా.. చివరి నిమిషంలో నేహా ఎలిమినేట్ అయిందంటూ టాక్ వినిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ