Megastar Chiranjeevi: సరికొత్త సర్‏ప్రైజ్ ఇచ్చిన ‘గాడ్ ఫాదర్’ యూనిట్.. ఇక ఆ భాషలోనూ రిలీజ్..

ఈ క్రమంలోనే ఇప్పటికే ప్రమోషన్స్ షురు చేసింది చిత్రయూనిట్. తెలుగుతోపాటు హిందీలోనూ ఈ సినిమా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. విడుదల తేదీ దగ్గర పడుతున్న క్రమంలో తాజాగా సర్ప్రైజ్ ట్రీట్ ఇచ్చింది గాడ్ ఫాదర్ యూనిట్.

Megastar Chiranjeevi: సరికొత్త సర్‏ప్రైజ్ ఇచ్చిన 'గాడ్ ఫాదర్' యూనిట్.. ఇక ఆ భాషలోనూ రిలీజ్..
Megastar
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 25, 2022 | 6:57 AM

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రస్తుతం గాడ్ ఫాదర్ ప్రమోషన్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మలయాళం సూపర్ హిట్ లూసిఫర్‎కు రీమేక్‎గా రాబోతున్న ఈ సినిమాకు జయం మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. పొలిటికల్ ఎంటర్టైనర్‏గా తెరకెక్కుతున్న ఈ మూవీలో సల్మాన్ ఖాన్, నయనతార కీలతపాత్రలలో నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. ఇక ఇటీవల విడుదలైన టీజర్, సాంగ్స్ మూవీపై మరింత హైప్ తీసుకువచ్చాయి. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ప్రమోషన్స్ షురు చేసింది చిత్రయూనిట్. తెలుగుతోపాటు హిందీలోనూ ఈ సినిమా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. విడుదల తేదీ దగ్గర పడుతున్న క్రమంలో తాజాగా సర్ప్రైజ్ ట్రీట్ ఇచ్చింది గాడ్ ఫాదర్ యూనిట్.

లేటేస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమాను మలయాళంలోనూ విడుదల చేయనున్నారు మేకర్స్. ప్రస్తుతం మలయాళం భాషకు సంబంధించిన గాడ్ ఫాదర్ పోస్టర్ నెట్టింట వైరలవుతుంది. అయితే ఈ గాడ్ ఫాదర్ చిత్రాన్ని మలయాళం సూపర్ హిట్ లూసీఫర్ రీమేక్ గా తీసుకువస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల నేటివిటికి తగినట్టుగా పలు మార్పులు చేశారు. ఇప్పటికే లూసీఫర్ చూసిన మలయాళం ఆడియన్స్ ముందుకు ఇప్పుడు మరోసారి గాడ్ ఫాదర్ గా చిరంజీవి అలరించనున్నారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమానే కాకుండా.. భోళా శంకర్, వాల్తేరు వీరయ్య చిత్రాల్లోనూ చిరు నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉలవలు స్పెర్మ్ కౌంట్ ను పెంచుతాయా ??
ఉలవలు స్పెర్మ్ కౌంట్ ను పెంచుతాయా ??
రెండు కుటుంబ మధ్య చిచ్చు పెట్టిన కుర్ కురే.. 10 మందికి గాయాలు..
రెండు కుటుంబ మధ్య చిచ్చు పెట్టిన కుర్ కురే.. 10 మందికి గాయాలు..
కొత్త ఏడాదిలో పుంజుకోనున్న IT నియామకాలు.. వారికి ఫుల్ డిమాండ్
కొత్త ఏడాదిలో పుంజుకోనున్న IT నియామకాలు.. వారికి ఫుల్ డిమాండ్
సమంత పై కీర్తిసురేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
సమంత పై కీర్తిసురేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
'ఢిల్లీ సీఎం అతిషిని అరెస్టు చేయవచ్చు.. ': అరవింద్ కేజ్రీవాల్
'ఢిల్లీ సీఎం అతిషిని అరెస్టు చేయవచ్చు.. ': అరవింద్ కేజ్రీవాల్
ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..