Bigg Boss 5 Telugu: ఈసారి సన్నీపై రెచ్చిపోయిన ఉమా.. ఇలాగే మాట్లాడతా అంటూ కౌంటర్స్..

బిగ్‎బాస్ సీజన్ 5 రోజు రోజూకీ ఆట రసవత్తరంగా మారుతుంది. గత సీజన్లకు భిన్నంగా ఈసారి మొదటి నుంచే గొడవలు, ఏడుపులు, అరుపులతో రచ్చ చేస్తున్నారు కంటెస్టెంట్స్

Bigg Boss 5 Telugu: ఈసారి సన్నీపై రెచ్చిపోయిన ఉమా.. ఇలాగే మాట్లాడతా అంటూ కౌంటర్స్..
Bb Uma
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 15, 2021 | 8:40 AM

బిగ్‎బాస్ సీజన్ 5 రోజు రోజూకీ ఆట రసవత్తరంగా మారుతుంది. గత సీజన్లకు భిన్నంగా ఈసారి మొదటి నుంచే గొడవలు, ఏడుపులు, అరుపులతో రచ్చ చేస్తున్నారు కంటెస్టెంట్స్. ఒకరికి ఒకరికి ఎక్కడా తగ్గాబోము అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇక మొన్నటి ఎపిసోడ్‏లోని నామినేషన్ ప్రక్రియలో రెచ్చిపోయి మరి ఓవర్ యాక్షన్ చేసేసారు. ఒకరిపై ఒకరు అరుస్తూ.. ఏడుస్తూ.. ఇంట్లో నానా హంగామా సృష్టించారు. ఇక నిన్న (సెప్టెంబర్ 14న) కూడా ఇంట్లో మరోసారి రచ్చ చేశారు కంటెస్టెంట్స్. ఆడ, మగా అనే తేడా లేకుండా బిహేవ్ చేశారు.

ఇక నిన్నటి ఎపిసోడ్‏లో నటరాజ్ మాస్టర్ గుంటనక్క అంటూ మాట్లాడంపై రవి స్పందిస్తాడు… మీరెందుకు అంతలా ఉహించుకుంటున్నారు మాస్టర్ ? అని రవి ప్రశ్నించగా.. నిన్నటి ఓట్లు ఎలా పడ్డాయో నాకు తెలుసు. నేను ఉహించుకోవడం లేదు అంటాడు మాస్టర్. మీరు దేవుడిలా మాట్లాడితే.. ఇంకేం చెయ్యాలి మాస్టర్.. మీరు దేవుడు.. మీరు తోపు, తురుము నాకు తెలుసు.. ప్రూఫ్ ఉంది కదా మీకు నేనే ఎక్కిస్తున్నాను అని? నాతో చక్కగా మాట్లాడరెందుకు మాస్టర్..? అంటూ రవి వాదిస్తుండగా.. మరోవైపు లోబో, మానస్ మధ్య ఆసక్తికరమైన చర్చ నడుస్తూ ఉంటుంది.

ఇక మరుసటి రోజు ఉదయాన్నే ముక్కాలా.. ముక్కాబులా సాంగ్‏తో నిద్రలేచిన కంటెస్టెంట్స్ తమదైన స్టెప్పులతో అలరించారు. ఇక ఆ తర్వాత ఉమాదేవితో సన్నీ ప్రేమగా మాట్లాడు.. అలా కోపంగా మాట్లాడకు.. ఇంట్లో కోపం, ప్రేమ రెండు ఉండాలని సలహా ఇస్తుంటాడు. దీంతో ఉమా మరోసారి రెచ్చిపోయింది. నేను ఇలాగే ఉంటా.. ఎవరితోనైనా ఇలాగే మాట్లాడతాను అంటూ తెల్చిచెప్పింది. మా ఇంట్లో నా చెల్లి, నా మొగుడితో అయినా కూడా ఇలాగే మాట్లాడతాను అంటూ రివర్స్ కౌంటర్ ఇస్తుంది ఉమా. దీంతో ఈ ఇంట్లో అందరూ ఒకేలా ఉండరు. ఒక్కోక్కరు ఒక్కోలా ఉంటారు అంటూ సన్నీ అనగా..తన మెంటాలిటీ ఇంతే అని.. ఇష్టం ఉంటే అంగీకరిస్తారు… లేదంటే లేదు అంటూ వరుసగా కౌంటర్స్ వేస్తుంది. మొత్తానికి ఈసారి సన్నీగా స్ట్రాంగ్‏గానే సమాధానాలు చెప్పింది ఉమా.

Also Read: Bigg Boss 5 Telugu: బిగ్ బాస్‌ను బ్యాన్ చేయాలి.. అది సమాజానికి ఓ చీడ పురుగులాంటిదన్న సీపీఐ నారాయణ..

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో గుంటనక్క ఎవరో సన్నీకి క్లారిటీ ఇచ్చిన నటరాజ్ మాస్టర్..!

గేమ్ ఛేంజర్‌లో తెలుగు రాష్ట్రాల రాజకీయాలు.దిల్ రాజు ఒప్పుకున్నారా
గేమ్ ఛేంజర్‌లో తెలుగు రాష్ట్రాల రాజకీయాలు.దిల్ రాజు ఒప్పుకున్నారా
ఎలక్ట్రిక్‌ రైలుకు ఎన్ని వోల్జేజీల విద్యుత్‌ అవసరమో తెలుసా..?
ఎలక్ట్రిక్‌ రైలుకు ఎన్ని వోల్జేజీల విద్యుత్‌ అవసరమో తెలుసా..?
సంధ్య థియేటర్ ఘటన.. ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం..
సంధ్య థియేటర్ ఘటన.. ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం..
చోరీ కేసుల కోసం లాయర్‌ని పెట్టుకున్న దొంగ.. చివరకు లాయర్ ఇంట్లోనూ
చోరీ కేసుల కోసం లాయర్‌ని పెట్టుకున్న దొంగ.. చివరకు లాయర్ ఇంట్లోనూ
బాల రామయ్య ప్రాణప్రతిష్ట జరిగి ఏడాది పూర్తి.. ఉత్సవాలు ఎప్పుడంటే
బాల రామయ్య ప్రాణప్రతిష్ట జరిగి ఏడాది పూర్తి.. ఉత్సవాలు ఎప్పుడంటే
ప్రపంచ రికార్డుతో లేడీ కోహ్లీ మూడోసారి అరుదైన ఫీట్..
ప్రపంచ రికార్డుతో లేడీ కోహ్లీ మూడోసారి అరుదైన ఫీట్..
టీమిండియాకు దినదిన గండంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌..
టీమిండియాకు దినదిన గండంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌..
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. నిర్మాత నాగవంశీ ఏమన్నారంటే..
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. నిర్మాత నాగవంశీ ఏమన్నారంటే..
లక్ష్మీనరసింహ స్వామికి బంగారు కిరీటం విరాళం.. ఎవరు ఇచ్చారంటే
లక్ష్మీనరసింహ స్వామికి బంగారు కిరీటం విరాళం.. ఎవరు ఇచ్చారంటే
అబ్బబ్బ.. ఏం వయ్యారం.!హిట్టు కొట్టినా లక్కు కోసం బ్యూటీ వెయిటింగ్
అబ్బబ్బ.. ఏం వయ్యారం.!హిట్టు కొట్టినా లక్కు కోసం బ్యూటీ వెయిటింగ్
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!