Bigg Boss 5 Telugu: పంథం నీదా నాదా సై.. శ్రుతిమించిన ఆటతీరు.. మెడికల్ రూమ్‏కు కంటెస్టెంట్..

బిగ్‏బాస్ 5 సీజన్.. మొదటి నుంచే కావాల్సినంత కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు కంటెస్టెంట్స్. చిన్న చిన్న వాటికే గొడవలు.. అరుచుకోవడాలతో...

Bigg Boss 5 Telugu: పంథం నీదా నాదా సై.. శ్రుతిమించిన ఆటతీరు.. మెడికల్ రూమ్‏కు కంటెస్టెంట్..
Lobo
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 15, 2021 | 2:59 PM

బిగ్‏బాస్ 5 సీజన్.. మొదటి నుంచే కావాల్సినంత కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు కంటెస్టెంట్స్. చిన్న చిన్న వాటికే గొడవలు.. అరుచుకోవడాలతో… గత సీజన్ల కంటే రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ఇక స్నేహితులుగా ఉన్నవారిని బద్ద శత్రువులుగా మార్చడంలో బిగ్‏బాస్ దిట్ట అన్న సంగతి తెలిసిందే. ప్రేమగా.. స్నేహంగా ఉండేవారి మధ్య చిచ్చు పెడుతూ విచిత్ర విచిత్రమైన టాస్కులతో హౌస్‏మేట్స్‏ను ముప్పుతిప్పలు పెడుతుంటాడు బిగ్‏బాస్. ఇక నిన్నటి ఎపిసోడ్‏లోనూ మరోసారి పెద్ద ఫిట్టింగ్ పెట్టాడు బిగ్‏బాస్ పంథం నీదా నాదా అనే ఆటతో కంటెస్టెంట్స్‏కు చుక్కలు చూపించాడు.

నిన్నటి ఎపిసోడ్‏లో ఒకరికి ఒకరు నామినేషన్ ప్రక్రియ గురించి చర్చించుకున్నారు. గుంటనక్క ఎవరనేదానిపై రవి, మాస్టర్ మాట్లాడుకోగా.. లోబోకు సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు మానస్. ఇక ఉమాదేవి మాటలను మరోసారి తలుచుకుని బాధపడింది శ్వేత. ఆ తర్వాత వి, సిరి నటరాజ్‌ గుంటనక్క మాటలను మరోసారి గుర్తు చేసుకున్నారు. ఇక స్విమ్మింగ్‌ పూల్‌ దగ్గర కూర్చున్న ప్రియ, ఉమాదేవి.. నామినేషన్‌ గురించి చర్చించుకున్నారు. ఇదిలా ఉంటే… నిన్నటి నామిమేషన్ కోసం రెండు టీమ్స్‏గా విడిపోయిన కంటెస్టెంట్లను మళ్లీ అదే కెప్టెన్సీ కంటెండర్‏ టాస్క్ ఆడాలని ఆదేశించాడు బిగ్ బాస్. దీనికి పంథం నీదా నాదా అనే టైటిల్ పెట్టాడు.

ఇక ఇందులో ముందుగా దొంగలున్నారు జాగ్రత్త అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా.. యాక్టివిటీ ఏరియాలో రెండు టీమ్స్‌కి సంబంధించిన డగౌట్స్‌ ఉంటాయి. నక్క టీమ్‌( ఉమాదేవి, లహరి, రవి, జెస్సీ, మానస్‌, సన్నీ, కాజల్‌, శ్వేత, నటరాజ్‌)కు సంబంధించిన డగౌట్స్‌లో గద్ద టీమ్‌( లోబో, యానీ మాస్టర్‌, శ్రీరామ్‌, ప్రియ, హమీదా, విశ్వ, సిరి, షణ్ముఖ్‌, ప్రియాంక)కు చెందిన బ్యాటెన్స్‌(పిల్లోస్‌) ఉంటాయి. గద్ద టీమ్‌ డగౌట్స్‌లో నక్కటీమ్‌కు చెందిన పిల్లోస్‌ ఉంటాయి. ప్రతి టీమ్ ఇతర టీమ్‏లోని డగౌట్స్‏లో ఉన్న పిల్లోస్‏ని తెచ్చుకుని తన డగౌట్స్‏లో పెట్టుకోవాలి. అలాగే ఇతర టీమ్‏లోని పిల్లోస్ వారికి దొరకుండా చూసుకోవాలి. ఇలా మొత్తం టాస్క్ పూర్తయ్యే వరకు ఏ టీంలో ఎక్కువగా పిల్లోస్ ఉంటాయో అవే ఫ్లాగ్స్‏గా లెక్కిస్తారు. వాళ్లే విజేతలుగా గెలుస్తారు. గెలిచిన టీమ్ నుంచే కెప్టెన్సీ కంటెండర్ ఎంచుకోబడతారు. అయితే ఈ ఆటను కాస్త ఎక్కువగా సీరియస్‎గానే తీసుకున్నారు కంటెస్టెంట్స్..

ఇక ఆట మొదలు కాగానే సైకోలుగా మారిపోయి… రెచ్చిపోయి ఆడేసారు. ఆడ, మగా అనే తేడా లేకుండా విచక్షణ రహితంగా ప్రవర్తించారు. ఒకరినొకరు తోచుకోవడం.. అరుచుకోవడం.. ఏడుపులతో బిగ్ బాస్ ఇంటిని సైకోల స్థావరంగా మార్చేశారు. అయితే ఈ టాస్కులో భాగంగా జరిగిన తోపులాటలో లోబో కళ్లు తిరిగి పడిపోయాడు. దీంతో సభ్యులంతా డాక్టర్‏ని రప్పించాలని బిగ్‏బాస్‏ను కోరారు.. దీంతో బిగ్ బాస్ ఆదేశంతో లోబోని మెడికల్ రూమ్‏కు తరలించారు.

Also Read: Bigg Boss 5 Telugu: ఈసారి సన్నీపై రెచ్చిపోయిన ఉమా.. ఇలాగే మాట్లాడతా అంటూ కౌంటర్స్..

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్‌ను బ్యాన్ చేయాలి.. అది సమాజానికి ఓ చీడ పురుగులాంటిదన్న సీపీఐ నారాయణ..

గేమ్ ఛేంజర్‌లో తెలుగు రాష్ట్రాల రాజకీయాలు.దిల్ రాజు ఒప్పుకున్నారా
గేమ్ ఛేంజర్‌లో తెలుగు రాష్ట్రాల రాజకీయాలు.దిల్ రాజు ఒప్పుకున్నారా
ఎలక్ట్రిక్‌ రైలుకు ఎన్ని వోల్జేజీల విద్యుత్‌ అవసరమో తెలుసా..?
ఎలక్ట్రిక్‌ రైలుకు ఎన్ని వోల్జేజీల విద్యుత్‌ అవసరమో తెలుసా..?
సంధ్య థియేటర్ ఘటన.. ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం..
సంధ్య థియేటర్ ఘటన.. ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం..
చోరీ కేసుల కోసం లాయర్‌ని పెట్టుకున్న దొంగ.. చివరకు లాయర్ ఇంట్లోనూ
చోరీ కేసుల కోసం లాయర్‌ని పెట్టుకున్న దొంగ.. చివరకు లాయర్ ఇంట్లోనూ
బాల రామయ్య ప్రాణప్రతిష్ట జరిగి ఏడాది పూర్తి.. ఉత్సవాలు ఎప్పుడంటే
బాల రామయ్య ప్రాణప్రతిష్ట జరిగి ఏడాది పూర్తి.. ఉత్సవాలు ఎప్పుడంటే
ప్రపంచ రికార్డుతో లేడీ కోహ్లీ మూడోసారి అరుదైన ఫీట్..
ప్రపంచ రికార్డుతో లేడీ కోహ్లీ మూడోసారి అరుదైన ఫీట్..
టీమిండియాకు దినదిన గండంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌..
టీమిండియాకు దినదిన గండంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌..
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. నిర్మాత నాగవంశీ ఏమన్నారంటే..
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. నిర్మాత నాగవంశీ ఏమన్నారంటే..
లక్ష్మీనరసింహ స్వామికి బంగారు కిరీటం విరాళం.. ఎవరు ఇచ్చారంటే
లక్ష్మీనరసింహ స్వామికి బంగారు కిరీటం విరాళం.. ఎవరు ఇచ్చారంటే
అబ్బబ్బ.. ఏం వయ్యారం.!హిట్టు కొట్టినా లక్కు కోసం బ్యూటీ వెయిటింగ్
అబ్బబ్బ.. ఏం వయ్యారం.!హిట్టు కొట్టినా లక్కు కోసం బ్యూటీ వెయిటింగ్
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!