Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్‏లో వారి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన అరియానా.. ఏం చెప్పిందంటే..

Ariyana: బిగ్‏బాస్ సీజన్ 4 హౌస్‏లోకి బోల్డ్ బ్యూటీగా ఎంట్రీ ఇచ్చి.. తనదైన ఆట తీరు, మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది యాంకర్ అరియానా గ్లోరీ..

Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్‏లో వారి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన అరియానా.. ఏం చెప్పిందంటే..
Ariyana
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 12, 2021 | 9:17 PM

Ariyana: బిగ్‏బాస్ సీజన్ 4 హౌస్‏లోకి బోల్డ్ బ్యూటీగా ఎంట్రీ ఇచ్చి.. తనదైన ఆట తీరు, మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది యాంకర్ అరియానా గ్లోరీ.. మొదట్లో నెగిటివ్ ఇంప్రెషన్ తెచ్చుకున్నా.. రాను రాను తన మాట, ఆట తీరుతో బుల్లితెర ప్రేక్షకులకు ఫేవరేట్ కంటెస్టెంట్‏గా మారింది. ఒకనొక సమయంలో అరియానా ఫైనల్ విజేత కావాలని నెట్టింట్లో కామెంట్లతో రచ్చ చేసిన సందర్భాలున్నాయి. ఇంట్లో ఉన్న అబ్బాయిలకు గట్టి పోటినిస్తూ.. సింగిల్‏గా ఫైనల్ వరకు వచ్చింది. అప్పటి వరకు చాలా తక్కువ మందికి తెలిసిన అరియానా.. ఈ షో తర్వాత ఎంతో మంది అభిమానులు సొంతం చేసుకుంది. దాదాపు 15 వారాలు ఇంట్లో సందడి చేసిన అరియానాకు ఈ షో తర్వాత వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ప్రస్తుతం వరుస సినిమాలతో అరియానా బిజీగా గడిపేస్తుంది. తాజాగా ఈ అమ్మడు ఇప్పుడు బిగ్‏బాస్ సీజన్ 5 ముచ్చట్లను చెప్పేందుకు రెడీ అయ్యింది. బిగ్‏బాస్ బజ్ హోస్ట్ గా సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రోమోలను విడుదల చేసింది స్టార్ మా, స్టార్ మా మ్యూజిక్.

తాజాగా అరియానా తన ఇన్‏స్టాలో ఓ వీడియోను షేర్ చేసింది. అందులో బిగ్‏బాస్ షో గురించి అందులో ఎలిమినేట్ అయ్యే వారి గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. బిగ్‏బాస్ బజ్ చేయడం నాకు కష్టంగా ఉంది. ఎందుకంటే నేను హౌస్‏లో ఉన్నప్పటి విషయాలు గుర్తొస్తున్నాయి. ఈరోజు ఎలిమినేట్ అయ్యే వ్యక్తిని ఫేస్ చేయబోతున్నా.. ఆ వ్యక్తి ఎవరనేది నాకు తెలీదు. హౌస్ నుంచి బయటకు వచ్చే వ్యక్తికి నేను ఇచ్చే సందేశం ఒకటే. జీవితం చాలా పెద్దది. ప్రతి ఒక్కటి ఒక అనుభవం. ఇది చాలా పెద్ద అనుభవం.. ఈ అనుభవం నుంచి జీవితాన్ని ఇంకా చూడబోతున్నారు. జీవితమే ఒక పెద్ద ఛాలెంజ్. బాధగా ఉన్నా.. దాన్ని స్వీకరించాల్సిందే.. అని అరియానా చెప్పుకొచ్చింది.

ఇన్‏స్టా పోస్ట్..

Also Read: Nabha Natesh: సారీ… దాని గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను… హీరోయిన్‌ నభా నటేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Thalaivi: తలైవి సినిమాపై భిన్నాభిప్రాయాలు.. కంగనా కంటే జయలలిత పాత్రలో ఆ హీరోయిన్ ఉంటే బాగుండేది అంటూ..

అప్పుడు క్యూట్‏గా.. ఇప్పుడు హాట్‏గా..
అప్పుడు క్యూట్‏గా.. ఇప్పుడు హాట్‏గా..
ఒక్క పరుగుతో సంచలనం సృష్టించిన టీమిండియా ప్లేయర్.. కట్‌చేస్తే..
ఒక్క పరుగుతో సంచలనం సృష్టించిన టీమిండియా ప్లేయర్.. కట్‌చేస్తే..
శ్రీవారి భక్తులు అలెర్ట్.. మారిన మార్చి నెల టికెట్ల జారీ డేట్
శ్రీవారి భక్తులు అలెర్ట్.. మారిన మార్చి నెల టికెట్ల జారీ డేట్
చలికాలంలో నెయ్యి తింటే మంచిదేనా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
చలికాలంలో నెయ్యి తింటే మంచిదేనా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
బాక్సింగ్ డే టెస్ట్‌కు ప్రాక్టీస్ లేకుండానే భారత్ బరిలోకి..?
బాక్సింగ్ డే టెస్ట్‌కు ప్రాక్టీస్ లేకుండానే భారత్ బరిలోకి..?
ఈ ఒక్క ఆకు జ్యూస్‌తో క్యాన్సర్, షుగర్, గుండె సమస్యలన్నీ పరార్‌..!
ఈ ఒక్క ఆకు జ్యూస్‌తో క్యాన్సర్, షుగర్, గుండె సమస్యలన్నీ పరార్‌..!
IND vs PAK: ఛాంపియన్స్ ట్రోఫీలో హై ఓల్టేజ్ మ్యాచ్ డేట్ ఇదే..
IND vs PAK: ఛాంపియన్స్ ట్రోఫీలో హై ఓల్టేజ్ మ్యాచ్ డేట్ ఇదే..
కెప్టెన్‌గా రింకూ సింగ్.. ఐపీఎల్ 2025 కంటే ముందే సర్‌ప్రైజ్
కెప్టెన్‌గా రింకూ సింగ్.. ఐపీఎల్ 2025 కంటే ముందే సర్‌ప్రైజ్
వారు తిరుమల వెళ్లి వస్తుండగా.. వీరు దర్గ వద్ద కూర్చుని ఉండగా..
వారు తిరుమల వెళ్లి వస్తుండగా.. వీరు దర్గ వద్ద కూర్చుని ఉండగా..
ఉలవలతో ఇంత మేలు జరుగుతుందా..? తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
ఉలవలతో ఇంత మేలు జరుగుతుందా..? తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..