Udaya Bhanu: హోంటూర్ వీడియో రిలీజ్ చేసిన ఉదయభాను.. యాంకర్ కొత్తింటిని చూశారా ?..

అయితే బుల్లితెరపై రారాణిగా ఓ వెలుగు వెలిగిన ఉదయభాను పెళ్లి తర్వాత కెరీర్‏కు ఫుల్ స్టాప్ పెట్టింది. కెరీర్ మంచి పీక్స్ లో ఉన్నప్పుడే విజయ్ కుమార్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కవల పిల్లలు. భూమి ఆరాధ్య... యూవీ నక్షత్ర. చాలా కాలం కెమెరాకు దూరంగా ఉన్న ఉదయభాను.. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది.

Udaya Bhanu: హోంటూర్ వీడియో రిలీజ్ చేసిన ఉదయభాను.. యాంకర్ కొత్తింటిని చూశారా ?..
Udaya Bhanu
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 30, 2023 | 3:00 PM

బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు ఉదయభాను. యాంకర్‏గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటివరకు ఎంతమంది యాంకర్స్ ఉన్నా.. ఉదయభాను స్టైల్ వేరే. చారడేసి కళ్లు.. ఆరడుగుల అందాల బొమ్మ.. చూడగానే ఆకట్టుకునే అందమైన మోము. ఒకప్పుడు టీవీలో ఆమె తప్ప మరో యాంకర్ కనిపించేది కాదు. తెలంగాణ భాషలో గల గల మాట్లాడుతూ.. ప్రేక్షకులను అలరించేది. అంతేకాదు..అప్పట్లోనే అత్యథిక రెమ్యునరేషన్ తీసుకున్న యాంకర్ తనే కావడం విశేషం. అయితే బుల్లితెరపై రారాణిగా ఓ వెలుగు వెలిగిన ఉదయభాను పెళ్లి తర్వాత కెరీర్‏కు ఫుల్ స్టాప్ పెట్టింది. కెరీర్ మంచి పీక్స్ లో ఉన్నప్పుడే విజయ్ కుమార్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కవల పిల్లలు. భూమి ఆరాధ్య… యూవీ నక్షత్ర. చాలా కాలం కెమెరాకు దూరంగా ఉన్న ఉదయభాను.. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది.

మళ్లీ యాంకర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంది ఉదయభాను. ఇటీవలే పలు ప్రీ రిలీజ్ ఈవెంట్స్, షోలు చేస్తుంది. అటు కేవలం షోస్ మాత్రమే కాకుండా.. సొంతగా యూట్యూబ్ ఛానల్ కు నిర్వహిస్తుంది. తనతోపాటు.. తన కుటుంబానికి సంబంధించిన విషయాలను కూడా ఈ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా తాను కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన వీడియోను షేర్ చేసింది.

హోంటూర్ వీడియోను రిలీజ్ చేయగా.. విశాలవంతమైన గదులతో రిచ్ లుక్ లో ఇల్లు అదిరిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతుండగా.. ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు అభిమానులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే