Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7లో స్టార్ యాంకర్ ఎంట్రీ ఇవ్వనున్నారా..?

స్టార్ మాలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కు మంచి ప్రేక్షకాదరణ లభించింది. బిగ్ బాస్ సీజన్ 1 కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. ఆ సీజన్ భారీ రేటింగ్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత సీజన్ కు నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించారు. ఆ సీజన్ కూడా మంచి రేటింగ్ సొంతం చేసుకుంది.

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7లో స్టార్ యాంకర్ ఎంట్రీ ఇవ్వనున్నారా..?
Udayabhanu
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 30, 2023 | 11:46 AM

తెలుగు బిగెస్ట్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే బిగ్ బాస్ 6 సీజన్స్ పూర్తి చేసుకుంది. స్టార్ మాలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కు మంచి ప్రేక్షకాదరణ లభించింది. బిగ్ బాస్ సీజన్ 1 కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. ఆ సీజన్ భారీ రేటింగ్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత సీజన్ కు నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించారు. ఆ సీజన్ కూడా మంచి రేటింగ్ సొంతం చేసుకుంది. ఆ తరవాత సీజన్స్ నుంచి కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. ఇక త్వరలోనే సీజన్ 7 ప్రారంభం కానుంది. అయితే ఈ సీజన్ లో చాలా మంది సెలబ్రెటీలు పాల్గొంటున్నారని తెలుస్తోంది. వీరిలో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు స్టార్ యాంకర్ ఉదయభాను.

ఒకప్పుడు స్టార్ యాంకర్ గా రాణించారు ఉదయభాను. ఇప్పటికి కూడా అడపాదపా ప్రీరిలీజ్ ఈవెంట్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు ఉదయభాను. ఇక ఇప్పుడు ఆమె బిగ్ బాస్ సీజన్ 7లోకి ఎంట్రీ ఇస్తున్నారని టాక్ గట్టిగా వినిపిస్తోంది.

యాంకర్లలో ఎక్కువ పారితోషికం అందుకున్న యాంకర్ గా చరిత్ర సృష్టించింది. అంతటి ఇమేజ్ సంపాదించుకున్న ఉదయభాను. సినిమాల్లోనూ కనిపించి మెప్పించారు. లీడర్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించి మెప్పించింది. ఉదయభానును జూనియర్ శ్రీదేవి అని అనే వారు. అంత అందంగా ఉంటారు ఉదయభాను. మరి ఉదయ భాను బిగ్ బాస్ సీజన్ 7లోకి ఎంట్రీ ఇస్తున్నారన్న వార్తల్లో వాస్తవం ఎంతో తెలియాల్సి ఉంది.

వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..