AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jasprit Bumrah: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. తొలి మ్యాచ్ నుంచి జస్ప్రీత్ బుమ్రా ఔట్?

IND vs USA Jasprit Bumrah Rested: టీమిండియాకు గాయాల బెడద తగ్గకముందే మరో బ్యాడ్ న్యూస్ అందింది. ఇప్పటికే హర్షిత్ రాణా గాయంతో దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియా స్టార్ పేసర్ కూడా అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. దీంతో తొలి మ్యాచ్ నుంచి తప్పించినట్లు వార్తలు వస్తున్నాయి.

Jasprit Bumrah: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. తొలి మ్యాచ్ నుంచి జస్ప్రీత్ బుమ్రా ఔట్?
Jasprit Bumrah
Venkata Chari
|

Updated on: Feb 07, 2026 | 11:20 AM

Share

IND vs USA: Jasprit Bumrah Likely to Miss 1st T20 World Cup Match Due to Fever: నేటినుంచి మొదలైన టీ20 ప్రపంచకప్ 2026 కోసం అన్ని జట్లు సిద్ధమయ్యాయి. తొలిరోజే భారత జట్టు బరిలోకి దిగనుంది. అయితే, టీ20 ప్రపంచ కప్ మొదలుకాక ముందే టీమిండియాకు గాయాల బెడద తగిలింది. ఇప్పటికే హార్షిత్ రాణా దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియాకు మరో బిగ్ షాక్ తగిలింది. టీమిండియా స్టార్ పేసర్ జస్ర్పీత్ బుమ్రా కూడా తొలి మ్యాచ్ ఆడే ఛాన్స్ లేదని తెలుస్తోంది. అమెరికా జట్టుతో ప్లేయింగ్ 11 నుంచి బుమ్రా దూరమయ్యాడు. అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడు. అందుకే అతనికి విశ్రాంతి ఇచ్చారని చెబుతున్నారు.

ఫిబ్రవరి 7న భారత్ వర్సెస్ అమెరికా జట్లు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా తలపడనున్నాయి. గ్రూప్ ఏలో భాగంగా జరగనున్న ఈ మ్యాచ్ లో బుమ్రా లేకుండా సూర్యసేన బరిలోకి దిగవచ్చు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ నివేదిక మేరకు బుమ్రాకు వైరల్ ఫీవర్ వచ్చిందని, అందుకే స్టార్ పేసర్ కు విశ్రాంతి ఇచ్చినట్లు తెలుస్తోంది.

మ్యాచ్ కు ఒకరోజు ముందు ఇరుజట్లు ప్రాక్టీస్ చేశాయి. అయితే, ఈ ప్రాక్టీస్ సెషన్ కు బుమ్రా కూడా హాజరయ్యాడు. కానీ, ప్రాక్టీస్ మాత్రం చేయలేదు. రాబోయే మ్యాచ్ ల మేరకు ఈ స్టార్ పేసర్ కు విశ్రాంతి ఇచ్చారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

డాక్యుమెంట్స్ పోగొట్టిన ఎస్బీఐకు వినియోగదారుల ఫోరం భారీ జరిమానా
డాక్యుమెంట్స్ పోగొట్టిన ఎస్బీఐకు వినియోగదారుల ఫోరం భారీ జరిమానా
అండర్ 19 ప్రపంచకప్ విజేతలపై బీసీసీఐ కాసుల వర్షం..
అండర్ 19 ప్రపంచకప్ విజేతలపై బీసీసీఐ కాసుల వర్షం..
వాలెంటైన్స్ వీక్ రోజ్ డే తోనే ఎందుకు స్టార్ట్ అవుతుంది..?
వాలెంటైన్స్ వీక్ రోజ్ డే తోనే ఎందుకు స్టార్ట్ అవుతుంది..?
సోఫాలు, పడకలున్నా కుక్కలు తలుపు దగ్గరే ఎందుకు పడుకుంటాయి?
సోఫాలు, పడకలున్నా కుక్కలు తలుపు దగ్గరే ఎందుకు పడుకుంటాయి?
ఆ హీరో ఇంటిముందు వర్షంలో తడుస్తూ రోజంతా నిలబడ్డా..!
ఆ హీరో ఇంటిముందు వర్షంలో తడుస్తూ రోజంతా నిలబడ్డా..!
వెండి గుట్టు విప్పిన నిపుణులు.. గనుల నుంచి మార్కెట్ దాకా ప్రయాణం
వెండి గుట్టు విప్పిన నిపుణులు.. గనుల నుంచి మార్కెట్ దాకా ప్రయాణం
ఇంట్లో ఈ ఐదు వస్తువులు ఉంటే.. మీపై లక్ష్మీ కటాక్షం ఖాయం..!
ఇంట్లో ఈ ఐదు వస్తువులు ఉంటే.. మీపై లక్ష్మీ కటాక్షం ఖాయం..!
ఏం హుషారున్నార్రా సామి.. ఏకంగా కంపెనీకి వెళ్లి వాళ్లకే బురిడీ..
ఏం హుషారున్నార్రా సామి.. ఏకంగా కంపెనీకి వెళ్లి వాళ్లకే బురిడీ..
సబ్బు Vs ఫేస్ వాష్: మెరిసే చర్మానికి ఏది మంచిది..?
సబ్బు Vs ఫేస్ వాష్: మెరిసే చర్మానికి ఏది మంచిది..?
ఆ సమస్య మిమ్మల్ని వేధిస్తోందా.. ఐతే, దొండకాయతో గుడ్ బై చెప్పండి
ఆ సమస్య మిమ్మల్ని వేధిస్తోందా.. ఐతే, దొండకాయతో గుడ్ బై చెప్పండి