Valentine's Week 2026: ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజుకు ముందు, వారం రోజుల వేడుకలు రోజ్ డేతో మొదలవుతాయి. ఈ రోజున గులాబీని ఇచ్చి ప్రేమను వ్యక్తం చేస్తారు. ఎరుపు, పసుపు, తెలుపు, లేత గులాబీ రంగు గులాబీలు రొమాంటిక్ లవ్, స్నేహం, స్వచ్ఛమైన అభిమానం, ఆరాధన వంటి విభిన్న భావాలను సూచిస్తాయి.