AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salman Khan: ‘నేను లవ్‏లో ఫెయిల్యూర్.. జాన్ అని పిలవాల్సిన ప్రేయసి బాయ్ అంటుంది’.. సల్మాన్ షాకింగ్ కామెంట్స్..

బాలీవుడ్ స్టార్ హీరోగా తనకంటూ భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు సల్మాన్. ప్రస్తుతం ఆయన వయసు 57 ఏళ్లు. ఇప్పటికీ సింగిల్‏గానే లైఫ్ లీడ్ చేస్తున్నారు సల్మాన్. ఆయన సినిమాలకు సంబంధించిన విషయాలు కాకుండా.. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతోనే నిత్యం వార్తలలో నిలుస్తుంటారు.

Salman Khan: 'నేను లవ్‏లో ఫెయిల్యూర్.. జాన్ అని పిలవాల్సిన ప్రేయసి బాయ్ అంటుంది'.. సల్మాన్ షాకింగ్ కామెంట్స్..
Salman Khan
Rajitha Chanti
|

Updated on: Apr 29, 2023 | 4:37 PM

Share

సినీ పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు సల్మాన్ ఖాన్. బాలీవుడ్ స్టార్ హీరోగా తనకంటూ భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు సల్మాన్. ప్రస్తుతం ఆయన వయసు 57 ఏళ్లు. ఇప్పటికీ సింగిల్‏గానే లైఫ్ లీడ్ చేస్తున్నారు సల్మాన్. ఆయన సినిమాలకు సంబంధించిన విషయాలు కాకుండా.. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతోనే నిత్యం వార్తలలో నిలుస్తుంటారు. ముఖ్యంగా… పలువురు హీరోయిన్లతో లవ్, డేటింగ్ అంటూ ఎప్పుడూ వార్తలు వినిపిస్తుంటాయి. ఐశ్వర్య రాయ్ నుంచి కత్రినా వరకు చాలా మంది హీరోయిన్లతో సల్మాన్ ప్రేమలో పడినట్లు బాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్లో టాక్ నడుస్తుంటుంది. ఇటీవల కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఈ మూవీ మిశ్రమ స్పందన అందుకుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా.. రజత్ శర్మ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఆప్ కి అదాలత్ షోలో పాల్గోన్నారు సల్మాన్.

తాజాగా వీరి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. మూవ్ ఆన్ కామెంట్ పై స్పందించాలని కోరగా.. సల్మాన్ మాట్లాడుతూ.. కొన్ని సంవత్సరాలుగా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తిగా మారుతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే ప్రేమ జీవితం గురించి చెప్పాలని అడగ్గా.. ‘నేను ప్రేమలో దురదృష్టవంతుడిని’ అంటూ నవ్వుతూనే బాధను వ్యక్తం చేశాడు. ‘నన్ను జాన్ అని పిలవాల్సిన అమ్మాయి.. ఇప్పుడు బాయ్’ అని పిలుస్తుంది. నేనెం చేయాలి అంటూ సమాధానమిచ్చాడు సల్మాన్. ఈ ఎపిసోడ్ శనివారం ఇండియా టీవీలో స్ట్రీమింగ్ కానుంది.

ఇవి కూడా చదవండి

ఇటీవల కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమాతో థియేటర్లలో సందడి చేశారు సల్మాన్ ఖాన్. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటించగా.. విక్టరీ వెంకటేష్, భూమిక కీలకపాత్రలలో నటించారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు మిక్డ్స్ రివ్యూ వచ్చింది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ టైగర్ 3లో నటిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే