AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సూర్య కొత్త చిత్రం టీజర్ ఎప్పుడంటే..!

సూర్య హీరోగా కెవి ఆనంద్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘కాప్పాన్’. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరిదశకు చేరుకుంది. ఇక ఇందులో సూర్య ఎన్ఎస్‌జి కమాండో పాత్ర పోషిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టీజర్‌ను రేపు రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారకంగా ప్రకటించింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో సయేషా సైగల్ హీరోయిన్ గా నటిస్తోంది. హీరో ఆర్య ఈ సినిమాలో విలన్ […]

సూర్య కొత్త చిత్రం టీజర్ ఎప్పుడంటే..!
Ravi Kiran
|

Updated on: Apr 13, 2019 | 3:45 PM

Share

సూర్య హీరోగా కెవి ఆనంద్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘కాప్పాన్’. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరిదశకు చేరుకుంది. ఇక ఇందులో సూర్య ఎన్ఎస్‌జి కమాండో పాత్ర పోషిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టీజర్‌ను రేపు రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారకంగా ప్రకటించింది.

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో సయేషా సైగల్ హీరోయిన్ గా నటిస్తోంది. హీరో ఆర్య ఈ సినిమాలో విలన్ గా కనిపించనున్నాడు. హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మిస్తోంది. కాగా ఈ చిత్రం ఆగష్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది.