Hero Sharwanand: ‘శ్రీకారం’ నుంచి మరో సాంగ్ టీజర్ రిలీజ్.. సంక్రాంతి సందల్లె అంటున్న హీరో శర్వానంద్..

తెలుగు యంగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న సినిమా శ్రీకారం. డెబ్యూ డైరెక్టర్ కిషోర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

Hero Sharwanand: 'శ్రీకారం' నుంచి మరో సాంగ్ టీజర్ రిలీజ్.. సంక్రాంతి సందల్లె అంటున్న హీరో శర్వానంద్..
Follow us

|

Updated on: Jan 04, 2021 | 9:47 PM

తెలుగు యంగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న సినిమా శ్రీకారం. డెబ్యూ డైరెక్టర్ కిషోర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. లాక్‏డౌన్ కారణంగా ఈ సినిమా చిత్రీకరణ వాయిదా పడింది. ఇక పూర్తి విలేజ్ బ్యాక్‏గ్రౌండ్‏లో ఈ సినిమా రూపొందుతుంది. శతమానం భవతి సూపర్ హిట్ తర్వాత శర్వానంద్ ఎలాంటి హిట్ అందుకోలేకపోయాడు. ఆ తర్వాత వచ్చిన జాను, రణరంగంలో అంతగా విజయం శాదించలేకపోయాయి. ఇక ప్రస్తుతం శర్వా నటించే శ్రీకారం సినిమాపైనే అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.

ఇదివరకే ఈ సినిమా నుంచి భలేగుంది బాలా అనే సాంగ్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సాంగ్‏కు ప్రేక్షకుల నుంచి మంచి స్పంధన లభించింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో సాంగ్ టీజర్‏ను విడుదల చేశారు చిత్రయూనిట్. సందల్లే, సందల్లే సంక్రాంతి సందల్లే అంటూ సాగే ఈ పాట పూర్తిగా పండగా వాతావరణం కనిపించేలా రూపొందించారు. శర్వానంద్‏కు జోడిగా అరుల్ మోహన్ నటిస్తుంది. ఇక పూర్తి సాంగ్‏ను జనవరి 7న విడుదల చేయనున్నారు.

Also Read:

Sharwanand : కోన చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన యంగ్ హీరో.. మెడికల్ థ్రిల్లర్ లో శర్వానంద్

కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!

వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో

నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!

ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..

ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!

బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే

పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!