Kavitha Party: టీఆర్ఎస్.. పార్టీ పేరును ప్రకటించిన కవిత.. మునీరాబాద్ బహిరంగ సభ లైవ్ వీడియో
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. మేడ్చల్ మునీరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో పార్టీ పేరు, జెండాను కవిత ఆవిష్కరించారు. పార్టీ పేరు టీఆర్ఎస్.. తెలంగాణ రాష్ట్ర సేనగా కవిత ప్రకటించారు. జెండాలో పసుపు నీలం ఆకుపచ్చ రంగులు ఉన్నాయి..

అయితే.. మేడ్చల్ మునీరాబాద్ సభకు బయలుదేరే ముందు బంజారాహిల్స్‌లోని నివాసంలో కవిత పూజలు చేశారు. అనంతరం అమరవీరుల స్థూపం దగ్గర నివాళులర్పించారు. అనంతరం మేడ్చల్ జిల్లాలోని మునీరాబాద్ కు బయలుదేరి వెళ్లారు. ఉదయం10 గంటల 25 నిమిషాలకు పార్టీ పేరు ప్రకటన, జెండా ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా.. కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రాజకీయ విప్లవం రాబోతోందని.. ఖచ్చితంగా ముఖ్యమంత్రిని అవుతా అంటూ కవిత పేర్కొన్నారు.నన
మునిరాబాద్‌లో 20 ఎకరాల్లో సభ ఏర్పాటు చేశారు .. సభా ప్రాంగణానికి ప్రొఫెసర్ జయశంకర్ ప్రాంగణంగా నామకరణం చేశారు .. ఇవాళ్టి సభకు 33 జిల్లాల నుంచి 50 వేల మంది కార్యకర్తలు హాజరుకాబోతున్నారని జాగృతి నేతలు తెలిపారు.
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు
జింక కోసం మాటువేసిన పులి.. నెమలి ఎంట్రీతో..
ఆకాశంలో అద్భుత దృశ్యం.. ఈ రాత్రంతా వీక్షించి ఆస్వాదించండి!
ఒకే ఒక్క సిగరెట్.. ఏం చేసిందో తెలిస్తే గుండెలదురుతాయ్!