అన్నోన్ నంబర్స్, ముఖ్యంగా +97, +85 కోడ్లతో వచ్చే కాల్స్ లిఫ్ట్ చేయొద్దని పోలీసులు హెచ్చరించారు. ఈ కాల్స్ పార్ట్-టైమ్ జాబ్స్, ఇంట్లో కూర్చుని డబ్బు సంపాదన వంటి నకిలీ ఆఫర్లతో వస్తాయి. లింక్లు క్లిక్ చేస్తే అకౌంట్ వివరాలు, డేటా చోరీకి గురయ్యే ప్రమాదం ఉంది. అలాంటి కాల్స్ వస్తే వెంటనే బ్లాక్ చేసి 1930కి రిపోర్ట్ చేయాలని సూచించారు.