AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonusood: ‘కిసాన్‏’గా రానున్న సోనూసూద్.. కొత్త ప్రాజెక్ట్‏ను ప్రకటించిన రియల్ హీరో..

రియల్ హీరో సోనూసూద్ ప్రధాన పాత్రలో ఓ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి 'కిసాన్' అనే టైటిల్‏ను ఖరారు చేశారు.

Sonusood: 'కిసాన్‏'గా రానున్న సోనూసూద్.. కొత్త ప్రాజెక్ట్‏ను ప్రకటించిన రియల్ హీరో..
Rajitha Chanti
| Edited By: |

Updated on: Jan 04, 2021 | 9:20 PM

Share

రియల్ హీరో సోనూసూద్ ప్రధాన పాత్రలో ఓ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి ‘కిసాన్’ అనే టైటిల్‏ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని సనీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఇక ఈ సినిమాకు నివాస్ దర్శకత్వం వహిస్తుండగా.. డ్రిమ్ గర్ల్ సినిమా దర్శకుడు రాజ్ శాండిల్యా నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇంకా ఈ సినిమాకు సంబంధించిన చిత్ర యూనిట్ ఇంకా ఫైనల్ చేయలేదట.

సోనూసూద్ నటించనున్న కొత్త సినిమాకు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సోనూ స్పందిస్తూ.. అమితాబ్ బచ్చన్‏కు కృతకజ్ఞతలు తెలియజేశారు. లాక్‏డౌన్ సమయంలో పేద కార్మికులకు సాయం చేసి సోనూసూద్ రియల్ హీరో అనిపించుకున్నాడు. ఇటీవల సోనూసూద్ కరోనా లాక్‏డౌన్ సమయంలో తనకు ఎదురైన అనుభవాలను వివరిస్తూ ఓ పుస్తకాన్ని రాశారు. దానికి నేం అపద్భాందవుడిని కాను (IAmNoMessiah) పేరుతో దీనిని విడుదల చేశారు. ఇక తెలుగులో కూడా సోనూసూద్‍ చేసే విలన్ పాత్రకు కూడా కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు దర్శకనిర్మాతలు.

Also Read:

Sonu Sood Visit: స్వర్ణిమ్ కౌంటర్‌ను సందర్శించిన సోనూసూద్… ప్రత్యేక సేవలు బాగున్నాయని కితాబు…

Follow Us
ఏపీలో మరో కొత్త పథకం.. త్వరలోనే అమలు.. వీరందరికీ లబ్ది
ఏపీలో మరో కొత్త పథకం.. త్వరలోనే అమలు.. వీరందరికీ లబ్ది
వణికించిన ప్రమాదం.. లిఫ్ట్ జారి పడటంతో మహిళ దుర్మరణం! ఎక్కడంటే..
వణికించిన ప్రమాదం.. లిఫ్ట్ జారి పడటంతో మహిళ దుర్మరణం! ఎక్కడంటే..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్
చదువు మధ్యలో మానేస్తే స్కాలర్‌షిప్ మొత్తం తిరిగి చెల్లించాల్సిందే
చదువు మధ్యలో మానేస్తే స్కాలర్‌షిప్ మొత్తం తిరిగి చెల్లించాల్సిందే
ఎంత ముదురుగా ఉన్న మటన్ అయినా ఇవి వేస్తే దెబ్బకి మెత్తగా..
ఎంత ముదురుగా ఉన్న మటన్ అయినా ఇవి వేస్తే దెబ్బకి మెత్తగా..
ఓపిక ఉన్నవాడిదే లోకం.. తనయులకు తండ్రి నేర్పని గొప్ప పాఠం..!
ఓపిక ఉన్నవాడిదే లోకం.. తనయులకు తండ్రి నేర్పని గొప్ప పాఠం..!
యూరప్‌లో కొత్త మిత్రుడి కోసం భారత్ వేట.. కారణం ఇదే..!
యూరప్‌లో కొత్త మిత్రుడి కోసం భారత్ వేట.. కారణం ఇదే..!
స్క్వాడ్‌లోనే లేడు.. కట్‌చేస్తే.. టాస్ టైంకి ప్లేయింగ్ 11లోకి..!
స్క్వాడ్‌లోనే లేడు.. కట్‌చేస్తే.. టాస్ టైంకి ప్లేయింగ్ 11లోకి..!
బ్యాచిలర్స్ ఫేవరెట్ రెసిపీ.. చపాతీ, రైస్ రెండింటికీ ఇదే పర్ఫెక్ట్
బ్యాచిలర్స్ ఫేవరెట్ రెసిపీ.. చపాతీ, రైస్ రెండింటికీ ఇదే పర్ఫెక్ట్
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై తుపాకీతో కాల్పులు..!
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై తుపాకీతో కాల్పులు..!