IPL 2026: ఒక్కరు కాదు రా సామీ.. ఏకంగా ఐదుగురు చెత్త ప్లేయర్లు..!
IPL 2026: ఐపీఎల్ 2026లో, ఏకంగా రూ. 76.85 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసిన ఐదుగురు కెప్టెన్లు తమ జట్లకు భారంగా మారారు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్, నాయకత్వ నిర్ణయాలలో పేలవమైన ప్రదర్శన కనబరుస్తూ జట్టు విజయాన్ని అడ్డుకుంటున్నారు. ఈ జాబితాలో హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, రియాన్ పరాగ్, అజింక్య రహానే, రుతురాజ్ గైక్వాడ్ ఉన్నారు. వీరి వైఫల్యం పాయింట్ల పట్టికలో ఆయా టీంల స్థానాలను నేరుగా ప్రభావితం చేస్తోంది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
Follow Us
