భారత్ రికార్డు స్థాయి ఎండలతో అల్లాడుతోంది. గ్లోబల్ హీట్ క్యాపిటల్‌గా మారిన మన దేశంలో, టాప్ 20 అత్యంత వేడి నగరాల్లో 19 ఉన్నట్లు తెలుస్తోంది. సూపర్ ఎల్ నినో కారణంగా సముద్ర ఉష్ణోగ్రతలు ప్రమాదకరంగా పెరుగుతున్నాయి. ఇది కేవలం శాంపిల్ మాత్రమేనని, రాబోయే రోజుల్లో మరింత తీవ్రమైన పరిస్థితులు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.