దక్షిణ భారత దేశంలోని ఫేమస్ హిల్ స్టేషన్స్ ఇవే.. నటీనటుల స్వర్గధామం!
చాలా మంది నటీనటులు కాస్త సమయం దొరికితే చాలు వెకేషన్‌కు వెళ్తుంటారు. అందమైన హిల్ స్టేషన్స్ మధ్య ఆనందంగా ఎంజాయ్ చేస్తుంటారు. అయితే దక్షిణ భారత దేశంలో ఉన్న నిశ్శబ్ద హిల్ స్టేషన్స్ నటీనటుల స్వర్గధామంగా మారాయి. చాలా మంది షూటింగ్‌ల సమయంలోనే కాదు, ఏ కాస్త సమయం దొరికినా ఈ ప్రదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. కాగా, దక్షిణ భారత దేశంలో మన ముద్దుగుమ్మల మనసుదోచిన హిల్ స్టేషన్స్ ఏవో ఇప్పుడు చూసేద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
