రెడ్ డ్రెస్‌లో దోర జామ పండులా.. రకుల్ అందాలు తట్టుకోవడం కష్టమే!
samatha
24 April 2026
instagram
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ బ్యూటీ మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్
మొదటి సినిమాతోనే సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా, తన నటనతో ప్రతి ఒక్కరి మనసు దోచేసింది. స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసింది.
మొదటి సినిమా
అయితే ఈ మూవీ తర్వాత చాలా సినిమాల్లో ఛాన్స్‌లు వచ్చాయి. అంతే కాకుండా నటించిన సినిమాలన్నీ కూడా మంచి హిట్ అందుకున్నాయి.
సూపర్ హిట్స్
దీంతో ఈ బ్యూటీ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. వరసగా సినిమాలు చేస్తూ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. టాలీవుడ్ లక్కీ హీరోయిన్ అయిపోయింది.
టాలీవుడ్ స్టార్
అయితే కొంత కాలం తర్వాత గ్లామర్ ఉన్నా ఈ బ్యూటీ తెలుగులో అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ చక్కేసి అక్కడే వరసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది.
బాలీవుడ్
ఇక ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు అంతగా సినిమాల్లో కనిపించడం లేదు, భారతీయుడు సినిమా ఈ ముద్దుగుమ్మ చివరి సినిమా.
భారతీయుడు
ముఖ్యంగా టాలీవుడ్‌లో మాత్రం ఈ అందాల ముద్దుగుమ్మకు అంతగా అవకాశాలు రావడం లేదని చిత్ర పరిశ్రమలో గుస గుసలు వినిపిస్తున్నాయి.
సోషల్ మీడియా
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ అందాల చిన్నది తాజాగా రెడ్ కలర్ డ్రెస్‌లో తన అందాలతో అందరినీ మాయ చేస్తోంది.