అసలు నీకూ ఫాన్స్ ఉంటారా.? అన్నాడు.. చాలా బాధా అనిపించింది
Rajeev
24 April 2026
instagram
తెలుగు చిత్ర పరిశ్రమలో వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకుంటూ నటుడిగా తనదైన ముద్ర వేశాడు అడివి శేష్.
ఇప్పటివరకు ‘క్షణం’, ‘గూఢచారి’, ‘మేజర్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్లతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
రీసెంట్ గా డెకాయిట్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ఇటీవలే థియేటర్స్ లో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
అడవి శేష్ హీరోగా ఎంట్రీ ఇవ్వక ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు. అలాగే కర్మ అనే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుక
ున్నాడు.
ఆతర్వాత పవన్ కళ్యాణ్ నటించిన పంజా సినిమాలో కామియో చేశాడు. ఇక ఇప్పుడు హీరోగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.
తాజాగా శేష్ మాట్లాడుతూ.. గూఢచారి ఫ్రాంచైజీని ఇష్టపడే అభిమానుల గురించి నేను ఆ ట్వీట్ చేశాను. ఆ ట్వీట్ కు ఓ నెటిజన్ చేసిన కామె
ంట్ నన్ను బాధపెట్టింది.
అసలు నీకూ ఫాన్స్ ఉంటారా?అని కామెంట్ చేశాడు. నాకు చాలా బాధ కలిగించింది. దానికి నేను నా క్రెడిబిలిటీనే నా బలం అని సమాధానం ఇచ్చా
ను అని తెలిపాడు శేష్.
మరిన్ని వెబ్ స్టోరీస్
అది అప్పుడెప్పుడో జరిగింది ఇప్పుడెందుకు.. వివాదం పై క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి
అనుపమ పరమేశ్వరన్ రేస్ లో వెనకబడుతుందా.?
సైలెంట్ అయిపోయిన కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి