ఎర్ర కోకలో కొంటెగా.. కంటి చూపుతో చంపేస్తున్న శృతీహాసన్!

samatha

24 April 2026

instagram

ఎర్ర కోకలో తన అందాలతో మాయ చేస్తుంది గ్లామర్ బ్యూటీ శృతి హాసన్. తన క్యూట్ లుక్స్‌తో ప్రతి ఒక్కరి మనసు దోచేస్తుంది.

ఎర్ర కోక

అందాల ముద్దుగుమ్మ శృతి హాసన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ బ్యూటీ అందానికి ఎవరూ అయినా సరే పడిపోవాల్సిందే.

శృతిహాసన్

తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ వారసురాలిగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ, తన సొంత ట్యాలెంట్‌తో స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటింది.

స్టార్ హీరో కూతురిగా

అనగనగా ఒక ధీరుడు మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే తన మనసుదోచుకుంది. తన నటనతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.

అనగనగా ఒక ధీరుడు

కేవలం హీరోయిన్‌గానే కాకుండా, పాప్ సింగర్, మ్యాజిక్ కంపోజర్‌గా తన సత్తా చాటింది. అంతేకాకుండా స్పెషల్ సాంగ్స్‌తో కూడా అందరినీ ఆకట్టుకుంది.

సింగర్‌గా

ఒకప్పుడు తెలుగులో వరస సినిమాలో తన హవా కొనసాగించింది ఈ ముద్దుగుమ్మ. తర్వాత తెలుగులో కాస్త అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్  చెక్కేసింది. అక్కడ కూడా వరసగా సినిమాలు చేసింది.

సినిమాలు

ఇక తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ లో పలు సినిమాలు చేస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం వరస సినిమాలతో దూసుకెళ్తుంది.

స్పెషల్ ఇమేజీస్

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ, తాజాగా రెడ్ కలర్ లెహెంగాలో తన క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

బ్యూటిఫుల్ ఫొటోస్