Sridevi Soda Center: ప్రీ రిలీజ్ ఈవెంట్లో అదిరిపోతోన్న ‘శ్రీదేవి సోడా సెంటర్’ సేల్స్.!

'శ్రీదేవి సోడా సెంటర్' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ భాగ్యనగరంలో సందడి సందడిగా సాగుతోంది. కొంచెం సేపటి క్రితం ఈ కార్యక్రమం

Sridevi Soda Center: ప్రీ రిలీజ్ ఈవెంట్లో అదిరిపోతోన్న 'శ్రీదేవి సోడా సెంటర్' సేల్స్.!
Sridevi Soda Center
Follow us
Venkata Narayana

|

Updated on: Aug 21, 2021 | 7:18 PM

Sudheer Babu Sridevi Soda Center Pre Release Event: ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ భాగ్యనగరంలో సందడి సందడిగా సాగుతోంది. కొంచెం సేపటి క్రితం ఈ కార్యక్రమం ప్రారంభమైంది. టాలీవుడ్ నటుడు సుధీర్‌ బాబు హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘శ్రీదేవి సోడా సెంటర్‌’. ‘పలాస 1978’ ఫేమ్‌ కరుణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. టైటిల్ రోల్ ప్లేచేస్తోన్న శ్రీదేవి పాత్రలో తెలుగమ్మాయి ఆనంది నటిస్తోంది.

విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీని కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. ఇటీవల విడుదలైన పాటలు, టీజర్‌ ఆ అంచనాలు మరింత పెంచాయి. ఈ సినిమాను ఈ నెల 27వ తేదీన థియేటర్లకు తీసుకురానున్న నేపథ్యంలో ఇవాళ ప్రీ రిలీజ్ వేడుక ఏర్పాటు చేసి సినిమాని సినీ అభిమానులకు మరింత దగ్గర చేయాలని ఈ ప్రమోషన్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా ఇప్పటికే ఒక ట్రైలర్ ను రిలీజ్ చేయించిన సంగతి తెలిసిందే. ప్రేమ .. పెళ్లి .. ఈ మధ్యలో పరువు సృష్టించే గొడవలు ఈ ట్రైలర్ లో చూపించారు. దీంతో ఈ సినిమాను కులం, పరువు నేపథ్యంలో తెరకెక్కించినట్లు అర‍్థమవుతుంది. మాస్ కుర్రాడు సూరిబాబుగా సుధీర్ బాబు ఈ మూవీలో కనిపించబోతుండగా, ఆనంది లుక్, మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి మరింత హైప్ తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది.

నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..