AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తండ్రిని సర్‌ప్రైజ్ చేసిన సితార

సూపర్ స్టార్ మహేష్‌‌బాబు కూతురు సితార.. తన డ్యాన్స్‌తో తండ్రిని మురిపించేసింది. ఈ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోను స్వయంగా మహేష్ బాబే తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. బాహుబలి చిత్రంలోని మురిపాల ముకుందా అనే సాంగ్‌ను హమ్మింగ్ చేస్తూ.. సితార వేసిన స్టెప్పులు నెటిజన్లను తెగ ఆకట్టుకుంది. వాట్ ఏ టాలెంట్ అంటూ కామెంట్లు చేస్తూ సంబంరపడిపోతున్నారు ఫ్యాన్స్. What a talent????????#MySitaPapa ❤ pic.twitter.com/hDfJwh47li — Mahesh Babu (@urstrulyMahesh) March 19, 2019

తండ్రిని సర్‌ప్రైజ్ చేసిన సితార
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 20, 2019 | 11:33 AM

Share

సూపర్ స్టార్ మహేష్‌‌బాబు కూతురు సితార.. తన డ్యాన్స్‌తో తండ్రిని మురిపించేసింది. ఈ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోను స్వయంగా మహేష్ బాబే తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. బాహుబలి చిత్రంలోని మురిపాల ముకుందా అనే సాంగ్‌ను హమ్మింగ్ చేస్తూ.. సితార వేసిన స్టెప్పులు నెటిజన్లను తెగ ఆకట్టుకుంది. వాట్ ఏ టాలెంట్ అంటూ కామెంట్లు చేస్తూ సంబంరపడిపోతున్నారు ఫ్యాన్స్.