ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఓ ఇంటి నీటి ట్యాంకులో ఏకంగా 27 పాములు బయటపడటం సంచలనం సృష్టించింది. ట్యాపుల్లో నీటి సమస్య రావడంతో ట్యాంకును పరిశీలించగా ఈ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అటవీ శాఖ అధికారులు అన్ని పాములను సురక్షితంగా రెస్క్యూ చేశారు.