AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక కప్పు గోదుమపిండి 2 ఉల్లిపాయలతో చేసే హెల్ది టిఫిన్.. తింటే, నోట్లోనే కరిగిపోతుంది

ఇది తింటే శరీరంలో వేడి మొత్తం తగ్గుతుంది. ఇంకా వీటిని టమాటా సాస్ తో కానీ, అల్లం చట్నీతో తింటే అద్భుతంగా ఉంటుంది. ఇంకొందరు వీటిని చికెన్ పులుసుతో కూడా తింటారు. మరి అంత టేస్టీగా ఉంటాయి. మరి, ఇంకెందుకు లేట్ కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Jun 10, 2026 | 7:42 AM

Share

ఉదయం టిఫిన్ కోసం చూసేవాళ్ళు ఇది తింటే శరీరంలో వేడి మొత్తం తగ్గుతుంది. ఇంకా వీటిని టమాటా సాస్ ను కానీ,  అల్లం చట్నీతో తింటే అద్భుతంగా ఉంటుంది. ఇంకొందరు వీటిని చికెన్ పులుసుతో కూడా తింటారు. మరి అంత టేస్టీగా ఉంటాయి. మరి, ఇంకెందుకు లేట్ కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

1 / 5
 ఒక కప్పు గోదుమపిండి, 2 ఉల్లిపాయలతో చేసే హెల్ది టిఫిన్ కు కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు గోదుమపిండి,  రెండు ఉల్లిపాయలు, 
నాలుగు పచ్చిమిర్చి , కొద్దిగా కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర , రుచికి సరిపడా ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్  పెరుగు , కొద్దిగా నీరు – 
వీటిని కాల్చడానికి సరిపడా నూనెను తీసుకోవాలి.

ఒక కప్పు గోదుమపిండి, 2 ఉల్లిపాయలతో చేసే హెల్ది టిఫిన్ కు కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు గోదుమపిండి, రెండు ఉల్లిపాయలు, నాలుగు పచ్చిమిర్చి , కొద్దిగా కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర , రుచికి సరిపడా ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ పెరుగు , కొద్దిగా నీరు – వీటిని కాల్చడానికి సరిపడా నూనెను తీసుకోవాలి.

2 / 5
హెల్ది టిఫిన్ తయారీ విధానం : ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా గోదుమపిండి తీసుకుని దానిలో ఉప్పు, జీలకర్రను కూడా బాగా కలపాలి.
ఇంకా దీనిలో ఉల్లిపాయలు, నాలుగు పచ్చిమిర్చి, కొత్తిమీరను కూడా వేయాలి. ఇంకా పెరుగును కూడా వేసి కొద్దికొద్దిగా నీరు పోస్తూ  పిండి మాదిరి దీనిని కలుపుకోవాలి. ఇది కలిపిన తరవాత ఈ పిండిని 10 నిమిషాల పాటు పక్కన ఉంచాలి.

హెల్ది టిఫిన్ తయారీ విధానం : ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా గోదుమపిండి తీసుకుని దానిలో ఉప్పు, జీలకర్రను కూడా బాగా కలపాలి. ఇంకా దీనిలో ఉల్లిపాయలు, నాలుగు పచ్చిమిర్చి, కొత్తిమీరను కూడా వేయాలి. ఇంకా పెరుగును కూడా వేసి కొద్దికొద్దిగా నీరు పోస్తూ పిండి మాదిరి దీనిని కలుపుకోవాలి. ఇది కలిపిన తరవాత ఈ పిండిని 10 నిమిషాల పాటు పక్కన ఉంచాలి.

3 / 5
ఇంకా పెనం తీసుకుని దానిలో ఆయిల్ వేసి అది బాగా వేడి అయ్యాక ఒక గరిటె పిండిని తీసుకుని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని 
దీనిలో వేసుకోవాలి ఇంకా ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా బాగా కాల్చుకోవాలి. ఇంకా దీనిని వేడి వేడి కొబ్బరి చట్నీ, 
 అల్లం చట్నీతో తింటే రుచి అదిరిపోతోంది. మీరు కూడా ట్రై చేయండి.

ఇంకా పెనం తీసుకుని దానిలో ఆయిల్ వేసి అది బాగా వేడి అయ్యాక ఒక గరిటె పిండిని తీసుకుని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని దీనిలో వేసుకోవాలి ఇంకా ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా బాగా కాల్చుకోవాలి. ఇంకా దీనిని వేడి వేడి కొబ్బరి చట్నీ, అల్లం చట్నీతో తింటే రుచి అదిరిపోతోంది. మీరు కూడా ట్రై చేయండి.

4 / 5
ఈ టిఫిన్ తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు : గోదుమపిండిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి ఇంకా దీనిలో ఉండే  ఫైబర్‌ జీర్ణక్రియకు సహాయపడుతుంది. అలాగే, ఉల్లిపాయలు మనకి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లను శరీరానికి అందిస్తాయి. వీటిని తింటే ఎక్కువసేపు ఆకలి వేయనివ్వదు. పిల్లల నుంచి ఉద్యోగుల వరకు మంచి టిఫిన్.

5 / 5
Follow Us
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు
మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?
మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?
బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?
బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?
ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..
ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?
మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?
మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?
సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..
సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..
వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్
వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్
మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!
మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!