ఎర్ర చీరలో ఏం ఉంది గురూ..గ్లామర్ డోస్ పెంచిన బిగ్ బాస్ బ్యూటీ..

Samatha

9 June 2026

కామనర్‌గా అగ్ని పరీక్షలోకి అడుగు పెట్టి, తన మాట తీరు, ఆట తీరుతో అందరినీ ఆకట్టుకున్న చిన్నది దమ్ము శ్రీజ. ఈ ముద్దుగుమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే.

కామనర్

కామనర్స్‌లో శ్రీజ అందరికంటే బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చి, ప్రతి ఒక్కరి మనసు దోచుకుంది. అంతే కాకుండా బిగ్ బాస్ హౌస్‌లోకి  కంటెస్టెంట్‌గా అడుగు పెట్టింది.

దమ్ము శ్రీజ

ఇక హౌస్‌లో అడుగు పెట్టిన తర్వాత తన ఆట తీరుతో అందరీనీ ఆకట్టుకున్న తన మాటతీరుతో కొన్ని సమస్యలు కూడా ఎదుర్కొంది.

తన ఆట, మాట తీరు

గల గల మాట్లాడే ఆమే బలమే హౌస్‌లో తనకు బలహీనత అయిపోయింది. చివరి వరకు ఉంటుంది అనుకున్న ఈ బ్యూటీ మధ్యలోనే వచ్చేసింది.

గల గల మాట్లాడటం

ఇక బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఈ బ్యూటీ క్రేజ్ పెరిగింది.  బుల్లి తెరపై పలు షోలు చేస్తూ ఎప్పుడూ బిజీ బిజీగా గడిపేస్తుంది.

మంచి క్రేజ్

అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేస్తుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్

ఇక తాజాగా ఈ చిన్నది రెడ్ కలర్ చీరలో అందంగా ఉన్న  తన బ్యూటిఫుల్ ఫొటోలను తన ఇన్ స్టాలో షేర్ చేసింది.

రెడ్ కలర్ చీర

ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక వీటిని చూసిన వారందరూ బ్యూటిపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

బ్యూటిఫుల్ ఫొటోస్