వేరుశనగలను పేదల బాదం అంటారు. పోషకాలు ఉన్నప్పటికీ, అతిగా తింటే బరువు పెరుగుతారు, జీర్ణ సమస్యలు వస్తాయి. ఎక్కువ కాలం నిల్వ ఉంచిన లేదా అధికంగా తీసుకున్న పల్లీలు అఫ్లాటాక్సిన్కు దారితీసి కాలేయానికి హాని కలిగిస్తాయి. ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని మితంగానే తీసుకోవాలి.