AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Vijay: ఫ్యామిలీతో సీఎం విజయ్‌ను కలిసిన స్నేహ.. హీరోయిన్ కూతురు, కొడుకు ఎంత క్యూట్ గా ఉన్నారో చూశారా?

హీరోయిన్ స్నేహ, దళపతి విజయ్ ల మధ్య మంచి అనుబంధం ఉంది. వీరిద్దరు కలిసి రెండు సూపర్ హిట్ సినిమాల్లో హీరో, హీరోయిన్లుగా నటించారు. ఇక విజయ్ చివరిగా నటించిన ది గోట్ సినిమాలోనూ స్నేహ హీరోయిన్ గా చేయడం విశేషం.

Basha Shek
|

Updated on: Jun 10, 2026 | 6:09 AM

Share
  హీరోయిన్ స్నేహ తాజాగా సీఎం విజయ్ ను కలిసింది. మంగళవారం (జున్ 09) తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన ఆమె విజయ్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపింది. స్నేహ వెంట ఆమె భర్త, ప్రముఖ నటుడు ప్రసన్న కూడా ఉన్నారు. ఈ సందర్భంగా స్నేహ ఫ్యామిలీతో చాలాసేపు ముచ్చటించారు విజయ్.

1 / 5
  ఇక స్నేహ, ప్రసన్నల కుమార్తె, కుమారుడితోనూ చాలా సరదాగా మాట్లాడారు విజయ్. ఈ సందర్భంగా స్నేహ కూతురు విజయ్ అభిమాని కావడంతో విజయ్ ని ప్రేమగా హత్తుకుంది. ప్రస్తుతం వీరి మీటింగ్ కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ముఖ్యంగా స్నేహ పిల్లలతో విజయ్ దిగిన ఫొటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.

2 / 5
కాగా విజయ్-స్నేహ కలిసి రెండు సూపర్ హిట్ సినిమాల్లో హీరో, హీరోయిన్లుగా నటించారు.  2003లో వచ్చిన ' వసీగర' అలాగే 2024లో వచ్చిన ' ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' చిత్రాలలో జోడీగా నటించారు విజయ్- స్నేహ. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి.

3 / 5
 సీఎం విజయ్ తో కలిసున్న ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది స్నేహ. 'విజయ్ సర్‌తో రెండు సినిమాల్లో పనిచేసిన నేను, ఈ రోజు ఆయన్ని సీఎం జోసెఫ్ విజయ్ పాత్రలో చూడటం నిజంగా ఎంతో ఆనందంగా ఉంది.  ఈ అద్భత క్షణాలను వర్ణించడానికి మాటలు రావడం లేదు' అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చింది స్నేహ.

4 / 5
 ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తమిళ సినిమా ఇండస్ట్రీ అభివృద్దికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు విజయ్. ఇందులో భాగంగానే కోలీవుడ్ హీరోలు, దర్శక నిర్మాతలు సీఎంను కలిసి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు

5 / 5
Follow Us
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది

హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..

వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్

చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే

రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..

వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..

ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!

రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!

లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!

100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే