AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జోరు వానలో తడిచిన వాళ్ళు ఇవి రెండు గారెలు తింటే నీరసం పోయి రోగ నిరోధక శక్తి డబుల్

ఈ గారెలు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇవి రెండు రాష్ట్రాల్లో ఎంతో ఇష్టంగా తింటారు ఇంకా కొందరు పండుగల సమయంలో కూడా వీటిని తింటారు అలాంటి సాంప్రదాయ టిఫిన్. ఇవి బయటకు కరకరలాడుతూ, కానీ లోపల మెత్తగా ఉండే ఈ గారెలు సాయంత్రం స్నాక్‌గా కూడా తినొచ్చు. అంత బావుంటాయి

Prasanna Yadla
|

Updated on: Jun 10, 2026 | 7:01 AM

Share
పెసర గారెలు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇవి రెండు రాష్ట్రాల్లో ఎంతో ఇష్టంగా తింటారు ఇంకా కొందరు పండుగల సమయంలో కూడా వీటిని తింటారు అలాంటి  సాంప్రదాయ టిఫిన్. ఇవి బయటకు కరకరలాడుతూ, కానీ లోపల మెత్తగా ఉండే ఈ గారెలు  సాయంత్రం స్నాక్‌గా కూడా తినొచ్చు. అంత బావుంటాయి

1 / 5

పెసర గారెలకు కావాల్సిన పదార్థాలు: రెండు కప్పుల పెసరపప్పు , ఒక చిన్న ఉల్లిపాయ, రెండు పచ్చిమిర్చి,  ఒక టేబుల్ స్పూన్ అల్లం, 
ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు కరివేపాకు ఆకులు, అర కట్ట కొత్తిమీర , రుచికి సరిపడా ఉప్పు, డీప్ ఫ్రైకి సరిపడా నూనెను తీసుకోవాలి. ఇలా చేస్తే గారెలు రుచికరంగా ఉంటాయి.

పెసర గారెలకు కావాల్సిన పదార్థాలు: రెండు కప్పుల పెసరపప్పు , ఒక చిన్న ఉల్లిపాయ, రెండు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు కరివేపాకు ఆకులు, అర కట్ట కొత్తిమీర , రుచికి సరిపడా ఉప్పు, డీప్ ఫ్రైకి సరిపడా నూనెను తీసుకోవాలి. ఇలా చేస్తే గారెలు రుచికరంగా ఉంటాయి.

2 / 5
ముందుగా పెసలను తీసుకుని వాటిని బాగా కడిగి కనీసం గంటల పాటు వీటిని బాగా నానబెట్టాలి. అలాగే, నానిన పెసలను పూర్తిగా వంపి వాటిని మిక్సీలో వేసి నీరును కూడా వేసి కొంచం గట్టిగా రుబ్బుకోవాలి. ఇంకా దీనిలో ఉల్లిపాయ, నాలుగు పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ఉప్పు వేసి కలపాలి.

3 / 5

పాన్ లో ఆయిల్ వేసి వేడి చేయాలి. ఆ తరవాత చేతిని కొద్దిగా నూనె రాసుకుని ఆ పిండి ముద్దను తీసుకుని గారెల మాదిరి ఒత్తి  రంధ్రం చేయాలి. ఈ వేడి నూనెలో వేసి ఒక వైపు బాగా కాలిన తర్వాత ఇంకో వైపు కూడా బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. అంతే, వేడి వేడి పెసర గారెలు రెడీ. వీటిని కొబ్బరి చట్నీతో తింటే ఆ టేస్ట్ వేరు

4 / 5
పిండిలో మరి నీళ్ళు ఎక్కువ లేకుండా చూసుకోవాలి. ఇంకా ఒక కప్పు బియ్యం నానబెట్టి  వాటిని పెసలతో కలిపి రుబ్బితే ఈ గారెలు మరింత రుచిగా ఉంటాయి. ఇంకా వీటిలో అల్లం, కరివేపాకు వేస్తే రుచి డబుల్ అవుతుంది. అలాగే, మీడియం మంటపై వేయిస్తే  లోపల కూడా బాగా ఉడుకుతాయి.

5 / 5
Follow Us
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?

చీర కొనివ్వలేదని.. భర్తను కుక్కర్‌తో కొట్టి చంపిన భార్య!

ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా? 99% మందికి తెలియదు

సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?

సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు

చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని

అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?

ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..

ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!

కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్‌ షాక్..ముంబై పీఎస్‌లో కొత్త కంప్లైంట్