AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చాణక్య నీతి: ఇష్టమైన వాళ్ళు దూరమైన తర్వాతే విలువ ఎందుకు తెలుస్తుంది?

జీవితంలోకి ఎంతో మంది వస్తూ పోతూ ఉంటారు. అయితే, మనల్ని ఇష్టపడే వాళ్లు కూడా కొందరు ఉంటారు వారు తెలియకుండానే క్లోజ్ అవుతారు. అలాంటి వాళ్ళు మన జీవితంలో ఉన్నప్పుడు వారి విలువను గుర్తించము. కానీ వారు ఒక్కసారిగా దూరమైతే వారి విలువ అర్థమవుతుంది. అసలు, మనుషులు ఎందుకు ఇలా చేస్తారో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Jun 10, 2026 | 8:13 AM

Share
చాణక్య నీతి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . ఆయన తన నీతి శాస్త్రంలో ఎన్నో ముఖ్య విషయాల గురించి తెలిపాడు. యువత నుంచి పెద్ద వాళ్ళ వరకు నేటికీ కూడా ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.

1 / 5
జీవితంలోకి ఎంతో మంది వస్తూ పోతూ ఉంటారు. అయితే, మనల్ని ఇష్టపడే వాళ్లు కూడా కొందరు ఉంటారు వారు తెలియకుండానే క్లోజ్ అవుతారు. అలాంటి వాళ్ళు మన జీవితంలో ఉన్నప్పుడు వారి విలువను గుర్తించము. కానీ వారు ఒక్కసారిగా దూరమైతే వారి విలువ అర్థమవుతుంది. అసలు, మనుషులు ఎందుకు ఇలా చేస్తారో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

జీవితంలోకి ఎంతో మంది వస్తూ పోతూ ఉంటారు. అయితే, మనల్ని ఇష్టపడే వాళ్లు కూడా కొందరు ఉంటారు వారు తెలియకుండానే క్లోజ్ అవుతారు. అలాంటి వాళ్ళు మన జీవితంలో ఉన్నప్పుడు వారి విలువను గుర్తించము. కానీ వారు ఒక్కసారిగా దూరమైతే వారి విలువ అర్థమవుతుంది. అసలు, మనుషులు ఎందుకు ఇలా చేస్తారో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

2 / 5
అత్యంత సన్నిహితంగా ఉన్న వాళ్ళు దూరమైనప్పుడు, వారు లోటు తెలుస్తుంది. కష్ట కాలంలో ఉన్నప్పుడు మన కోసం నిలబడిన రోజులు గుర్తు వస్తాయి అలాగే, చిన్న సహాయాలు, వారితో గడిపిన మధురమైన క్షణాలు గుర్తుకు వస్తాయి. అయితే, ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడే వారి మన కోసం ఉన్నవారని గుర్తించాలని చాణుక్యుడు చెబుతున్నారు.

3 / 5
ఒక్కసారిగా వారు దూరమైన ఎంతో బాధగా అనిపిస్తుంది. అప్పటివరకు కూడా తెలీదు మనం వాళ్లకి ఎంత కనెక్ట్ అయ్యామో? ఆ వ్యక్తి మన జీవితంలో ఎంత ముఖ్యమైనవారో అప్పుడే అర్థమవుతుంది. మనం ఒకరికి విలువ ఇవ్వాలంటే ముందు మనకి మనమే విలువను గుర్తించాలి.  అలాగే ఆత్మగౌరవాన్ని కాపాడుకుని ముందుకు వెళ్ళాలి.

4 / 5
ఎవరి వల్ల అయితే మన సంతోషం రెట్టింపు అవుతుందో వారితోనే ఉండాలి ముఖ్యంగా ఆరోగ్యకరమైన సంబంధాలను కొనసాగించాలని  చాణక్యుడు సూచించారు. (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.)

5 / 5
Follow Us
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు

మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?

బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?

ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..

ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?

మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?

సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..

వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్

మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!