శ్రీముఖి ఫుల్ బిజీ గురూ..! ఇటు టీవీ షోలు, అటు సినిమాలు
09 June 2026
Pic credit - Instagram
Rajeev
బుల్లితెర పై యాంకర్ గా రాణిస్తున్నవారిలో శ్రీముఖి ఒకరు. తన ముద్దుగుమ్మ మాటలతో చలాకీ తనంతో మంచి క్రేజ్ తెచ్చుకుంది శ్రీముఖి
.
2012 లో అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జులాయి సినిమాతో వెండితెరపై ప్రవేశించింది. ఈ సినిమాల
ో హీరో చెల్లిగా కనిపించింది.
ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో కథానాయిక అయ్యింది. ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది, కానీ సినిమా హిట్ అవ్వలేదు.
యాంకర్ గా రాణిస్తున్న శ్రీముఖి ఛాన్స్ దొరికినప్పుడల్లా సినిమాల్లోనూ నటిస్తూ మెప్పిస్తుంది. ఇప్పటికే 14 సినిమాల వరకు నటించింది.
రామ్ పోతినేని నటించిన నేను శైలజ సినిమాలో హీరో అక్కగా నటించింది. అలాగే చిరంజీవి భోళాశంకర్ సినిమాలోనూ నటించింది.
నానీ హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన జెంటిల్‌మేన్ సినిమాలో కూడా ఓ పాత్రలో నటించింది.
ఇవే కాదు తమిళ్ లో ఓ సినిమా, కన్నడలో ఓ సినిమాలోనూ నటించినేది శ్రీముఖి.. ప్రస్తుతం సినిమాల కంటే టీవీ షోలతోనే బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.
మరిన్ని వెబ్ స్టోరీస్
దిమ్మతిరిగే అందాలతో అటాక్ చేస్తున్న విష్ణు ప్రియ.. ఆ ఫోజులు చూస్తే మైండ్ బ్లాక్
ఏముంది మావా శోభా శెట్టి.. మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ శారీ పిక్స్
హాట్ బాంబ్లా మారిన ఫరియా అబ్దుల్లా.. సోషల్ మీడియా షేక్ చేస్తున్న ముద్దుగుమ్మ