AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇవి మరి అంత డేంజర్ కాదు.. త్వరలో వీరి జీవితంలో కొత్త మాయాజాలం.. గోల్డెన్ టైమ్ స్టార్ట్..

చాలా మంది ఈ రెండు గ్రహాలను అశుభంగా చెబుతారు. అయితే, ఈ నెలలో కొందరికి మంచి చేయనున్నాయి వారి బాధలు మొత్తం తొలగిపోనున్నాయి. మరి కొద్దీ రోజుల్లో ఇవి వేరే రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. కాబట్టి, ఈ ప్రభావం రెండు రాశుల వారి మీద చూపనుంది. విపరీతంగా కలిసి రానుంది అలాగే అన్నిపనుల్లో విజయం సాధిస్తారు. ఆ రాశు లేంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Jun 10, 2026 | 6:00 AM

Share

జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని ప్రకారం రాశులు , గ్రహాలు ఎప్పటికప్పుడు గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలంగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, ఏది జరిగిన దీని ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

1 / 5
చాలా మంది రాహు కేతులను అశుభంగా చెబుతారు. అయితే, ఈ నెలలో కొందరికి మంచి చేయనున్నాయి వారి బాధలు మొత్తం  తొలగిపోనున్నాయి. మరి కొద్దీ రోజుల్లో ఇవి  వేరే రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. కాబట్టి, ఈ ప్రభావం రెండు రాశుల వారి మీద చూపనుంది. విపరీతంగా కలిసి రానుంది అలాగే అన్నిపనుల్లో  విజయం సాధిస్తారు.  ఆ రాశు లేంటో ఇక్కడ చూద్దాం..

2 / 5
కర్కాటక రాశి : మధ్యలో మిగిలిపోయిన పనులు మొత్తం పూర్తి చేస్తారు. వ్యాపారాన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా విస్తరించుకుంటారు.  అలాగే కోర్టు వ్యవహారాలు కూడా విజయం సాధిస్తారు. సొంత ఇల్లు  కోరిక నెరవేరుతుంది. త్వరలో  శుభాకార్యం జరుగుతుంది ఇంకా వారి కష్టాలు కూడా మొత్తం పోతాయి.   ఇంట్లో వాళ్ళందరూ కూడా సంతోషిస్తారు.కొత్త పరిచయాల వలన మీ జీవితం మారుతుంది.

3 / 5
కుంభ రాశి: ఈ నెల మొత్తం వీరికి  లాభదాయకంగా ఉంటుంది. ఇంకా పట్టిందల్లా బంగారమే అవుతుంది. మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగం కూడా వచ్చే అవకాశం ఉంది.  అప్పులు కూడా మొత్తం క్లియర్ చేస్తారు. ఇబ్బందులు ఉన్నా కూడా అన్ని ఎదుర్కొని ముందుకు వెళ్తారు. భార్య భర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది.

4 / 5
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు

మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?

బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?

ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..

ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?

మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?

సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..

వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్

మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!