వైద్య నిపుణుల ప్రకారం.. గుమ్మడికాయ ఆరోగ్యానికి వరప్రసాదం. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, పెక్టిన్ పదార్థాలు లివర్‌ను సహజంగా డిటాక్స్ చేస్తాయి. ఫైబర్, నీటి శాతం జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, మెగ్నీషియం డయాబెటిస్ ఉన్నవారికి ప్రయోజనకరం. గుమ్మడి గుండె, కళ్ళు, చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.