Rahul Sipligunj: రాహుల్ సిప్లిగంజ్ ఫన్నీ వీడియో.. వ్యక్తిపై నీళ్లు చల్లుతూ..

పాటలతో.. పక్కా హైదరబాదీ మాటలతో.. టాలీవుడ్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రాహుల్ సిప్లిగంజ్‌.

Rahul Sipligunj: రాహుల్ సిప్లిగంజ్ ఫన్నీ వీడియో.. వ్యక్తిపై నీళ్లు చల్లుతూ..
Rahul
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 30, 2021 | 10:26 PM

పాటలతో.. పక్కా హైదరబాదీ మాటలతో.. టాలీవుడ్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రాహుల్ సిప్లిగంజ్‌. నిన్న కాక మొన్ననే “ఏ ఊకో కాక ” అనే నేమ్‌తో బిజినెస్‌ను కూడా స్టార్‌ చేసిన రాహుల్… క్రేజీ డైరెక్టర్‌ కృష్ణవంశీ డైరెక్షన్లో హీరోగా కూడా మన ముందుకు రాబోతున్నారు.

ఇలా తనలోని మల్టీ టాలెంట్స్‌ను పక్కా ప్లానింగ్‌తో చూపిస్తూ ముందుకు పోతున్న రాహుల్… రీసెంట్‌గా ఆషు రెడ్డితో కలిసి ఉన్న ఫోటోలతో నెట్టింట వైరల్‌ అయ్యారు. ఇదే కాక తన బిగ్ బాస్‌ ఫ్రెండ్ పునర్నవి ఎంగేజ్‌మెంట్‌తో తరువాత తనపై వచ్చిన ట్రోల్స్‌కు స్ట్రాంగ్‌గా సమాధానం చెప్పి…టాక్‌ ఆఫ్‌ ది సోషల్ మీడియాగా మారారు రాహుల్. ఇక రీసెంట్‌గా మరో వీడియోతో రాహుల్ నెట్టింట వైరల్గా మారారు. ఈ వీడియోలో రాహుల్ తన లగ్జరీ కారును వాటర్ పైపుతో కడుగుతుండగా.. అక్కడే పక్కన ఉన్న వ్యక్తి ఈ సీన్‌ను తన కెమెరాతో బందించాలనుకున్నారు. ఇక ఇది చూసిన రాహుల్ ఆ వ్యక్తిపై నీల్లుకొట్టారు. అయితే రాహుల్ ఈ పనిని సరదాకి చేసినప్పటికీ… నెటిజన్లు మాత్రం కాస్త సీరియస్‌గా తీసుకున్నారు !

వీడియో…

Also Read: Viral Video: ఈ పక్షి మహా ముదురు బాబోయ్.. సైలెంట్‌గా వచ్చింది.. చిప్స్ ప్యాకెట్‌ను ఎత్తుకెళ్లింది.. ఫన్నీ వీడియో మీకోసం..

PRC Scales: మోడల్ స్కూల్ టీచర్స్‌కు గుడ్‌న్యూస్.. నూతన పిఆర్సీని అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

Flights Ban extends: అంతర్జాతీయ విమానాల రాకపోకలపై ఉన్న నిషేధం పొడిగించిన కేంద్ర ప్రభుత్వం