Viral Video: ఈ పక్షి మహా ముదురు బాబోయ్.. సైలెంట్‌గా వచ్చింది.. చిప్స్ ప్యాకెట్‌ను ఎత్తుకెళ్లింది.. ఫన్నీ వీడియో మీకోసం..

Viral Video: సోషల్ మీడియాలో మనం నిత్యం ఎన్నో వైరల్ వీడియోలు చూస్తుంటాం. పక్షులు, జంతువులకు సంబంధించిన వీడియోలు..

Viral Video: ఈ పక్షి మహా ముదురు బాబోయ్..  సైలెంట్‌గా వచ్చింది.. చిప్స్ ప్యాకెట్‌ను ఎత్తుకెళ్లింది.. ఫన్నీ వీడియో మీకోసం..
Bird
Follow us

|

Updated on: Jul 30, 2021 | 10:19 PM

Viral Video: సోషల్ మీడియాలో మనం నిత్యం ఎన్నో వైరల్ వీడియోలు చూస్తుంటాం. పక్షులు, జంతువులకు సంబంధించిన వీడియోలు అయితే నెట్టింట్లో కోకొల్లలుగా సందడి చేస్తుంటాయి. ఆ వీడియోల్లో పక్షులు, జంతువులు చేసే అల్లరి చూస్తుంటే మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది. చాలా ఫన్నీగా కూడా ఉంటాయి. తాజాగా ఓ పక్షికి(సీగల్) సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తుంది. ఈ వీడియోలో అది చేసిన పని చేసి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. అమ్మో.. దొంగ అంటూ దానిపై ఫన్నీ సెటైర్లు పేల్చుతున్నారు.

ఇంతకీ ఈ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.. ఓ పక్షి సైలెంట్‌గా బేకరీ షాప్‌లోకి ప్రవేశించింది. అలా నడుచుకుంటూ వస్తున్న ఆ పక్షిని కొందరు వీడియో తీశారు. అదేమీ పట్టనట్లుగా ఉన్న పక్షి నేరుగా షాపులోకి ఎంటరవుతుంది. స్నాక్స్ కౌంటర్‌కు వెళ్తుంది. అక్కడ అందుబాటులో ఉన్న చిప్స్ ప్యాకెట్‌ను నోట కరుచుకుని అంతే సైలెంట్‌గా బయటకు వెళ్లిపోతుంది. కాగా, షాపు లోపలికి వచ్చిన పక్షి కోసం షాపు బయట మరో పక్షి ఎదురు చూస్తూ ఉంది. అంతలో ఇది చిప్స్ ప్యాకెట్ పట్టుకుని బయటకు వెళ్లగా.. రెండు కూలిసి వెళ్లిపోయాయి. ఈ వీడియోను ట్విట్టర్ యూజర్.. బ్యూటెంజీబీడెన్ షోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘సైలెంట్ పని కానిచ్చేయండి.. ఎవరూ గమనించరు..’ అంటూ క్యాప్షన్ పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటి వరకు 3 లక్షల మంది నెటిజన్లు వీక్షించగా.. 20 వేల లైక్స్, 4 వేల రీట్వీట్లు వచ్చాయి. ఈ పక్షి దొంగతనంపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Viral Video:

Also read:

Sri Lanka Cricket Board : కరోనా నిబంధనలు ఉల్లంఘన.. ముగ్గురు క్రికెట్లర్లపై ఏడాది నిషేధం..

Hyderabad: హైదరాబాద్‌లో పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం.. ఎక్కడెక్కడ అంటే..

Husband Kills Wife: ఆవేశంలో విచక్షణ కోల్పోతున్నారు.. కడదాకా తోడుంటామంటూనే కడతేరుస్తున్నారు.. ఎందుకిలా..?

Latest Articles
మంత్ ఎండ్ లో థియేటర్లకు కొత్త ఊపు.. సినిమాలతో కళ కళ..

ఇంట్లో రామ చిలుకను ఉంచడం శుభమా, అశుభమా? వాస్తు నియమాలు ఏమిటంటే

వందల రోగాలను పోగొట్టే ఖర్జూరం.. విత్తనాలతో అద్దిరిపోయే లాభాలు..

తుఫాన్ బీభత్సం.. ఆ తీర ప్రాంతాలకు రెడ్ అలెర్ట్.. కుండబోత వర్షాలు.

ఈ రాశివారికి అన్నింటా విజయం, ధన లాభం.. మరి మీ రాశి ఏంటి.?

తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం..

ఈ ఆలయంలోని 7వ నేలమాళిగ రహస్యం ఏమిటి? ఈ తలుపు ఎందుకు తెరవరంటే

గోల్డ్ ప్రియులకు అద్దిరిపోయే శుభవార్త.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

హైదరాబాద్ ఓటమితో కన్నీళ్లు పెట్టిన కావ్యాపాపా

రోడ్డు పక్కన చెట్లకు గుత్తులుగా కనిపించే ఈ కాయలు వందల వ్యాధులకు.!
రోడ్డు పక్కన చెట్లకు గుత్తులుగా కనిపించే ఈ కాయలు వందల వ్యాధులకు.!
తుఫాన్ బీభత్సం.. ఆ తీర ప్రాంతాలకు రెడ్ అలెర్ట్.. కుండబోత వర్షాలు.
తుఫాన్ బీభత్సం.. ఆ తీర ప్రాంతాలకు రెడ్ అలెర్ట్.. కుండబోత వర్షాలు.
ఇలాంటి పిల్లిని మీరు చూశారా.? నిన్న శ్రీశైలంలో, నేడు హార్స్‌లీలో

శ్రీశైలక్షేత్రంలో గాలి వాన బీభత్సం.. స్వామి దర్శనానికి అంతరాయం..

ఎప్పుడూ అలిసిపోయినట్టుగా అనిపిస్తోందా.? కారణం ఇదే.!

చిమ్మచీకట్లో భారత వాయుసేన అరుదైన ఫీట్‌.. వీడియో.

ఓట్ల లెక్కింపు ఎలా చేస్తారు.? ఈ వీడియోలో తెలుసుకుందాం..

ఊరి క్షేమం కోరి ఆ చిన్నారులు ఏం చేశారో చూడండి..!

అంబాని పెళ్లి వేడుకకు.. కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ వస్తువులు..

ప్రభాస్‌ బుజ్జిపై.. ఆనంద్ మహీంద్రా ఇంట్రెస్టింగ్ ట్వీట్.

కొత్త టెలికాం నిబంధనలు.. సిమ్‌ కావాలంటే అది తప్పనిసరి.