AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రముఖ నటి బి.సరోజాదేవికి ‘విశ్వనట సామ్రాజ్ఞి’ బిరుదు

అశేష ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ప్రముఖ నటి బి. సరోజా దేవికి టీఎస్ఆర్ లలితకళా పరిషత్ వారు ‘విశ్వనట సామ్రాజ్ఞి’ బిరుదుతో సత్కరించనున్నారు. ప్రముఖ పారిశ్రమిక వేత్త, నిర్మాత, రాజకీయ నాయకులు అయిన డాక్టర్ టి. సుబ్బిరామిరెడ్డి చేతుల మీదుగా సత్కారం జరగనుంది. మార్చి 4న మహాశివరాత్రి రోజు విశాఖ రామకృష్ణ బీచ్ లో బి.సరోజాదేవిని ఈ బిరుదుతో సత్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ […]

ప్రముఖ నటి బి.సరోజాదేవికి ‘విశ్వనట సామ్రాజ్ఞి’ బిరుదు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 07, 2019 | 5:24 PM

Share

అశేష ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ప్రముఖ నటి బి. సరోజా దేవికి టీఎస్ఆర్ లలితకళా పరిషత్ వారు ‘విశ్వనట సామ్రాజ్ఞి’ బిరుదుతో సత్కరించనున్నారు. ప్రముఖ పారిశ్రమిక వేత్త, నిర్మాత, రాజకీయ నాయకులు అయిన డాక్టర్ టి. సుబ్బిరామిరెడ్డి చేతుల మీదుగా సత్కారం జరగనుంది. మార్చి 4న మహాశివరాత్రి రోజు విశాఖ రామకృష్ణ బీచ్ లో బి.సరోజాదేవిని ఈ బిరుదుతో సత్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఆమె అనే చిత్రాలలో నటించారు. తెలుగులో ఈమె నటించిన సినిమాలు.. శ్రీకృష్ణార్జున యుద్ధం, పాండురంగ మహాత్మ్యం, ఆత్మబలం, మంచిచెడు, దాగుడు మూతలు, భాగ్య చక్రం వంటి సినిమాల్లో ఆమె నటన ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తిండిపోతుంది.marchi4th

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్