Dil Raju: ప్రేక్షకులను మేమే చెడగొట్టాం.. దిల్‌రాజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఇటీవల జరిగిన 'రేవు' ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈరోజుల్లో సినిమా తీయడం గొప్ప కాదని, ప్రేక్షకుడు థియేటర్‌కు వచ్చి ఆ మూవీని చూడటమే బిగ్‌ ఛాలెంజ్‌ అని దిల్‌ రాజు అన్నారు. తామ నిర్మాణంలో వచ్చిన ‘బలగం’, ‘కమిటీ కుర్రోళ్ళు’ నెమ్మదిగా మౌత్‌ టాక్‌ ద్వారా ప్రేక్షకులకు చేరాయి. అదే సమయంలో..

Dil Raju: ప్రేక్షకులను మేమే చెడగొట్టాం.. దిల్‌రాజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..
Dilraju
Follow us

|

Updated on: Aug 17, 2024 | 4:16 PM

ఓటీటీ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత థియేటర్లలో సినిమాలు చూసే వారి సంఖ్య ఎంతో కొంత తగ్గిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా థియేటర్లలో వచ్చిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఓటీటీలో సినిమాలు వస్తుండడంతో థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య తగ్గుతోంది. అయితే ఇదే విషయమై తాజాగా ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రేక్షకులు థియేర్లకు రాకుండా వాళ్లను తామే చెడగొట్టామని చెప్పుకొచ్చారు. థియేటర్లలో వచ్చిన నాలుగు వారాలకే సినిమాను ఓటీటీలోకి తీసుకురావడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అన్నారు.

ఇటీవల జరిగిన ‘రేవు’ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈరోజుల్లో సినిమా తీయడం గొప్ప కాదని, ప్రేక్షకుడు థియేటర్‌కు వచ్చి ఆ మూవీని చూడటమే బిగ్‌ ఛాలెంజ్‌ అని దిల్‌ రాజు అన్నారు. తామ నిర్మాణంలో వచ్చిన ‘బలగం’, ‘కమిటీ కుర్రోళ్ళు’ నెమ్మదిగా మౌత్‌ టాక్‌ ద్వారా ప్రేక్షకులకు చేరాయి. అదే సమయంలో సినిమా బాగుందని రివ్యూలు ఇవ్వడం కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయని దిల్‌ రాజు చెప్పుకొచ్చారు.

ఇక ఆయన మాట్లాడుతూ.. అసలు ప్రేక్షకులను చెడగొట్టింది తామే అంటూ వ్యాఖ్యానించారు. ‘మీరు ఇంట్లో కూర్చోండి. నాలుగు వారాల్లో ఓటీటీకి తెస్తాం’ అని థియేటర్‌కు రాకుండా చేసుకున్నామని అన్నారు. అలాగే రేవే సినిమా గురించి మాట్లాడుతూ.. ఇది మంచి సినిమా అని, అదీ చిన్న మూవీ అయితే, ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని దిల్‌ రాజు పిలుపునిచ్చారు. దిల్‌ రాజు చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం సోషల్‌ మీడియా వేదికగా చర్చకు దారి తీశాయి. థియేటర్లలో సినిమా చూసే వారి సంఖ్య తగ్గడానికి ఓటీటీలతో పాటు టికెట్ల ధరలు పెరగడం వంటి అంశాలు కూడా కారణమని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద దిల్‌రాజు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కొత్తకు చర్చకు దారి తీశాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ప్రేక్షకులను మేమే చెడగొట్టాం.. దిల్‌రాజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..
ప్రేక్షకులను మేమే చెడగొట్టాం.. దిల్‌రాజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..
ఆ రోజే టీవీఎస్ అప్‌డేటెడ్ స్కూటర్ లాంచ్..? ఆకర్షిస్తున్న ఫీచర్లు
ఆ రోజే టీవీఎస్ అప్‌డేటెడ్ స్కూటర్ లాంచ్..? ఆకర్షిస్తున్న ఫీచర్లు
భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ఎంట్రీ ఇస్తే జరిగేదిదే..
భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ఎంట్రీ ఇస్తే జరిగేదిదే..
కోల్‌కతా డాక్టర్ మర్డర్ కేస్.. సీఎం మమతా రాజీనామా చేయాలంటూ..
కోల్‌కతా డాక్టర్ మర్డర్ కేస్.. సీఎం మమతా రాజీనామా చేయాలంటూ..
ఎంఎస్ ధోనికి షాకింగ్ న్యూస్.. ఐపీఎల్ 2025లో భారీగా పడిపోయిన శాలరీ
ఎంఎస్ ధోనికి షాకింగ్ న్యూస్.. ఐపీఎల్ 2025లో భారీగా పడిపోయిన శాలరీ
ఆ లోహాల దిగుమతి సుంకాన్ని రద్దు చేయాలి..ప్రభుత్వాని జీటీఆర్ఐ సూచన
ఆ లోహాల దిగుమతి సుంకాన్ని రద్దు చేయాలి..ప్రభుత్వాని జీటీఆర్ఐ సూచన
ఆ గూగుల్ ఫోన్లపై తగ్గింపుల జాతర..ఒక్కో ఫోన్‌పై ఎంత తగ్గిందంటే.?
ఆ గూగుల్ ఫోన్లపై తగ్గింపుల జాతర..ఒక్కో ఫోన్‌పై ఎంత తగ్గిందంటే.?
'నా కూతురికి ఎముకలు విరగొట్టడం నేర్పిస్తా': రేణూ దేశాయ్
'నా కూతురికి ఎముకలు విరగొట్టడం నేర్పిస్తా': రేణూ దేశాయ్
ఎఫ్‌డీ ఖాతాదారులకు షాక్ తప్పదా? త్వరలో రేట్లు ఢమాల్!
ఎఫ్‌డీ ఖాతాదారులకు షాక్ తప్పదా? త్వరలో రేట్లు ఢమాల్!
రుణమాఫీపై సీఎం రేవంత్‌ రెడ్డికి హరీష్ రావు సవాల్..
రుణమాఫీపై సీఎం రేవంత్‌ రెడ్డికి హరీష్ రావు సవాల్..
ఇలాంటి ఘటనల మధ్య ఎలాంటి స్వాతంత్ర్యం జరుపుకుంటున్నాం.?
ఇలాంటి ఘటనల మధ్య ఎలాంటి స్వాతంత్ర్యం జరుపుకుంటున్నాం.?
పండక్కి సెలవు అడిగితే ఉద్యోగం పీకేసారు.! యాజమాన్యం తీరు..
పండక్కి సెలవు అడిగితే ఉద్యోగం పీకేసారు.! యాజమాన్యం తీరు..
610 కేజీల మనిషి 60 కేజీలకు ఎలా తగ్గాడో తెలుసా.? అదిరిపోయే వీడియో.
610 కేజీల మనిషి 60 కేజీలకు ఎలా తగ్గాడో తెలుసా.? అదిరిపోయే వీడియో.
విదేశీ పర్యాటకులకు శుభవార్త.. డిసెంబర్ నుండి కిమ్‌ ఆహ్వానం..!
విదేశీ పర్యాటకులకు శుభవార్త.. డిసెంబర్ నుండి కిమ్‌ ఆహ్వానం..!
చాయ్ Vs టీ.! మార్కెట్ లో పెరిగిపోతున్న డిమాండ్.. దేనికంటే.?
చాయ్ Vs టీ.! మార్కెట్ లో పెరిగిపోతున్న డిమాండ్.. దేనికంటే.?
రాజేంద్ర ప్రసాద్ ఇలా ఉంటారా..? గుర్తు పట్టలేకపోయిన భక్తులు.!
రాజేంద్ర ప్రసాద్ ఇలా ఉంటారా..? గుర్తు పట్టలేకపోయిన భక్తులు.!
బస్సు నడిపిన లెజెండ్‌.. మామూలుగా ఉండదు మరి బాలయ్యతోని.!
బస్సు నడిపిన లెజెండ్‌.. మామూలుగా ఉండదు మరి బాలయ్యతోని.!
ఉత్తమ తెలుగు చిత్రంగా 'కార్తికేయ 2'కి జాతీయ అవార్డు..
ఉత్తమ తెలుగు చిత్రంగా 'కార్తికేయ 2'కి జాతీయ అవార్డు..
హిట్టా.? ఫట్టా.? నార్నే నితిన్ సక్సెస్ అందుకున్నాడా.!
హిట్టా.? ఫట్టా.? నార్నే నితిన్ సక్సెస్ అందుకున్నాడా.!
ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ2|డబుల్‌ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్
ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ2|డబుల్‌ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్