Chaari 111 OTT: అప్పుడే ఓటీటీలో వెన్నెల‌ కిషోర్ స్పై కామెడీ ఎంటర్‌టైనర్‌ – చారి 111 స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

టాలీవుడ్ స్టార్ క‌మెడియ‌న్ వెన్నెల‌ కిషోర్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా చారీ 111. మిస్ట‌ర్ బీన్ నటించిన హాలీవుడ్ సినిమా జానీ ఇంగ్లిష్ స్ఫూర్తి తో టీజీ కీర్తికుమార్ ఈ స్పై కామెడీ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించారు. సంయుక్త విశ్వ‌నాథ‌న్ హీరోయిన్‌గా న‌టించింది. స‌త్య, తాగుబోతు ర‌మేష్‌, ముర‌ళీశ‌ర్మ తదితరులు కీల‌క పాత్రలు పోషించారు.

Chaari 111 OTT: అప్పుడే ఓటీటీలో వెన్నెల‌ కిషోర్ స్పై కామెడీ ఎంటర్‌టైనర్‌ - చారి 111 స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Chaari 111 Movie
Follow us
Basha Shek

|

Updated on: Mar 13, 2024 | 3:11 PM

టాలీవుడ్ స్టార్ క‌మెడియ‌న్ వెన్నెల‌ కిషోర్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా చారీ 111. మిస్ట‌ర్ బీన్ నటించిన హాలీవుడ్ సినిమా జానీ ఇంగ్లిష్ స్ఫూర్తి తో టీజీ కీర్తికుమార్ ఈ స్పై కామెడీ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించారు. సంయుక్త విశ్వ‌నాథ‌న్ హీరోయిన్‌గా న‌టించింది. స‌త్య, తాగుబోతు ర‌మేష్‌, ముర‌ళీశ‌ర్మ తదితరులు కీల‌క పాత్రలు పోషించారు. పోస్టర్స్ ,టీజర్స్‌, ట్రైలర్ ఆసక్తికరంగా అనిపించడంతో వెన్నెల కిశోర్ సినిమాపై హైప్ పెరిగింది. అయితే మార్చి1న థియేటర్లలో రిలీజైన చారి 111 అంచనాలను అందుకోలేకపోయింది. ఎప్పటిలాగే వెన్నెల కిషోర్ తన కామెడీ టైమింగ్ తో కడు పుబ్బా నవ్వించినా, కథ, కథనాలు ఆసక్తికరంగా లేవని టాక్ వినిపించింది. దీంతో చారి 111 పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు. థియేటర్లలో మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకున్న చారి 111 అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైందని టాక్ వినిపిస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ పామ్‌అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మార్చి 16 నుంచే చారి 111 సినిమా ఓటీటీలోకి రానుందని టాక్.

కాగా అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు మరో తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలోనూ చారి 111 సినిమా స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుందని సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇదిలా ఉంటే చారి 111 సినిమాను మొదట డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ భావించారట. అయితే టీజ‌ర్స్‌, ట్రైల‌ర్స్‌కు సూపర్బ్ రెస్పాన్స్ రావ‌డంతో నిర్ణయం మార్చుకుని థియేట‌ర్ల‌లో రిలీజ్ చేశారట. అంతేకాదు చారి 111 మూవీకి సీక్వెల్ కూడా రాబోతున్న‌ట్లు స‌మాచారం. మరి మొదటి పార్ట్ కే మిక్స్ డ్ టాక్ వచ్చింది. మరి సీక్వెల్స్ ను అనౌన్స్ చేస్తారా? ఒక వేళ తీసినా  థియేటర్లలో రిలీజ్ చేస్తారా? లేదా? అన్నది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

రెండు ఓటీటీల్లోనూ స్ట్రీమింగ్..

ఆహాలోనూ అందుబాటులోకి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

స్కూళ్లకు సెలవులిస్తారనీ.. బాంబు బెదిరింపు మెయిల్స్ పంపిన పిల్లలు
స్కూళ్లకు సెలవులిస్తారనీ.. బాంబు బెదిరింపు మెయిల్స్ పంపిన పిల్లలు
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
2024లో భారత క్రీడా రంగాన్ని కుదిపేసిన 5 వివాదాలు..
2024లో భారత క్రీడా రంగాన్ని కుదిపేసిన 5 వివాదాలు..
అవకాశం ఇస్తే వారుమారతారు నేటి నుంచి ట్రాన్స్ జెండర్లు విధుల్లోకి
అవకాశం ఇస్తే వారుమారతారు నేటి నుంచి ట్రాన్స్ జెండర్లు విధుల్లోకి
బాబోయ్‌.. ప్రకాశం జిల్లాలో మళ్లీ భూకంపం! 3 రోజుల్లో మూడోసారి..
బాబోయ్‌.. ప్రకాశం జిల్లాలో మళ్లీ భూకంపం! 3 రోజుల్లో మూడోసారి..
టీమిండియాను ట్రాప్ చేసేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా కొత్త ట్రిక్‌
టీమిండియాను ట్రాప్ చేసేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా కొత్త ట్రిక్‌
ఫోటోలో దాగున్న నెంబర్లు గుర్తిస్తే.. మీవి డేగ కళ్లే
ఫోటోలో దాగున్న నెంబర్లు గుర్తిస్తే.. మీవి డేగ కళ్లే
దేవర పొట్టేలు రికార్డు కొల్లగొట్టిందిగా.. బాబోయ్ ఇంత రేటా?
దేవర పొట్టేలు రికార్డు కొల్లగొట్టిందిగా.. బాబోయ్ ఇంత రేటా?
కొత్త ఏడాదిలో ఈ మొక్కలు తెచ్చుకోండి.. ఇంట్లో డబ్బులకు లోటు ఉండదు
కొత్త ఏడాదిలో ఈ మొక్కలు తెచ్చుకోండి.. ఇంట్లో డబ్బులకు లోటు ఉండదు
ODI Records: క్రికెట్ చరిత్రలోనే చెత్త రికార్డ్.. అదేంటంటే?
ODI Records: క్రికెట్ చరిత్రలోనే చెత్త రికార్డ్.. అదేంటంటే?
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!