AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: ఈ వారం ఓటీటీలో బ్లాక్ బస్టర్ సినిమాలు, సిరీస్‌లు.. ‘హనుమాన్‌’ తో సహా ఫుల్ లిస్ట్ ఇదిగో

ఓటీటీలో మాత్రం సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి. అలా ఈ వారం అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న సినిమా హనుమాన్. హిందీ వెర్షన్ రిలీజ్ పై క్లారిటీ వచ్చినా తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ పై ఇంకా ఎలాంటి అప్డేట్ రాలేదు. అలాగే మమ్ముట్టి భ్రమయుగం కూడా థియేటర్లలో భయపెట్టింది.

OTT Movies: ఈ వారం ఓటీటీలో బ్లాక్ బస్టర్ సినిమాలు, సిరీస్‌లు.. 'హనుమాన్‌' తో సహా ఫుల్ లిస్ట్ ఇదిగో
OTT Movies
Basha Shek
|

Updated on: Mar 11, 2024 | 11:45 AM

Share

పరీక్షల కాలం కావడంతో ఇప్పుడు థియేటర్లలో పెద్ద సినిమాలు రిలీజ్ కావడం లేదు. కేవలం చిన్న సినిమాలు మాత్రమే సందడి చేస్తున్నాయి. అలా ఈ వారం కూడా ‘వెయ్ దరువెయ్’, ‘రజాకర్’, ‘తంత్ర’ తో పాటు ‘యోధ’ అనే డబ్బింగ్ సినిమాలు థియేటర్లలో అడుగుపెట్టనున్నాయి. మరోవైపు ఓటీటీలో మాత్రం సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి. అలా ఈ వారం అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న సినిమా హనుమాన్. హిందీ వెర్షన్ రిలీజ్ పై క్లారిటీ వచ్చినా తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ పై ఇంకా ఎలాంటి అప్డేట్ రాలేదు. అలాగే మమ్ముట్టి భ్రమయుగం కూడా థియేటర్లలో భయపెట్టింది. వీటితో పాటు తెలుగు సూపర్ హిట్ వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్ 2, మర్డర్ ముబారక్, మెయిన్ అటల్ హు వంటి క్రేజీ సినిమాలు, సిరీస్ లు ఓటీటీలోకి అందుబాటులోకి రానున్నాయి. మరి ఈ వారంలో డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చే సినిమాలు, సిరీస్ లేవో చూద్దాం రండి.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

యంగ్ రాయల్స్ సీజన్ 3 (స్వీడిష్ వెబ్ సిరీస్) – మార్చి 11 జీసస్ రివల్యూషన్ (ఇంగ్లిష్ సినిమా) – మార్చి 12 టర్నింగ్ పాయింట్ (ఇంగ్లిష్ సిరీస్) – మార్చి 12 24 హవర్స్ విత్ గాస్పర్ (ఇంగ్లిష్ సినిమా) – మార్చి 14 గర్ల్స్ 5 ఎవా: సీజన్ 3 (ఇంగ్లిష్ సిరీస్) – మార్చి 14 చికెన్ నగ్గెట్ (కొరియన్ వెబ్ సిరీస్) – మార్చి 15 ఐరిష్ విష్ (ఇంగ్లిష్ మూవీ) – మార్చి 15 ఐరన్ రియన్ (స్పానిష్ వెబ్ సిరీస్) – మార్చి 15 మర్డర్ ముబారక్ (హిందీ మూవీ) – మార్చి 15

ఇవి కూడా చదవండి

అమెజాన్ ప్రైమ్

లవ్ అదురా (హిందీ వెబ్ సిరీస్) – మార్చి 13 బిగ్ గర్ల్స్ డోంట్ క్రై (హిందీ వెబ్ సిరీస్) – మార్చి 14 ఇన్విన్సబుల్ సీజన్ 2 పార్ట్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – మార్చి 14 ఫ్రిడా (ఇంగ్లిష్ మూవీ) – మార్చి 15

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

గ్రేస్ అనాటమీ: సీజన్ 20 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – మార్చి 15 సేవ్ ద టైగర్స్ సీజన్ 2 (తెలుగు వెబ్ సిరీస్) – మార్చి 15 టేలర్ స్విఫ్ట్: ద ఎరాస్ టూర్ (ఇంగ్లిష్ సినిమా) – మార్చి 15

జీ5

మెయిన్ అటల్ హూ (హిందీ సినిమా) – మార్చి 14

సోనీ లివ్

మమ్ముట్టి భ్రమయుగం (తెలుగు డబ్బింగ్ మూవీ) – మార్చి 15

లయన్స్ గేట్ ప్లే

నో వే అప్ (ఇంగ్లిష్ చిత్రం) – మార్చి 15

యాపిల్ ప్లస్ టీవీ

మ్యాన్ హంట్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – మార్చి 15

బుక్ మై షో

ద డెవిల్ కాన్స్‌పరసీ (ఇంగ్లీష్ సినిమా) – మార్చి 15

జియో సినిమా

హనుమాన్ (హిందీ వెర్షన్) – మార్చి 16 ట్రాల్స్ బ్యాండ్ టుగెదర్ (ఇంగ్లిష్ సినిమా) – మార్చి 17

ఇవి కాక వారం మధ్యలో కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్‌ లను స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ మరో గుడ్ న్యూస్
తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ మరో గుడ్ న్యూస్
తక్కువ ఖర్చుతో ఇంట్లోనే పచ్చి మిర్చి ఇలా పెంచితే బుట్టలు బుట్టలు
తక్కువ ఖర్చుతో ఇంట్లోనే పచ్చి మిర్చి ఇలా పెంచితే బుట్టలు బుట్టలు
చేతబడి వికటిస్తే.. మూడు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమా
చేతబడి వికటిస్తే.. మూడు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమా
ఒకే రైళ్లో ప్రయాణిస్తూ భారతదేశం మొత్తం చుట్టేయాలని ఉందా? మీ కోసమే
ఒకే రైళ్లో ప్రయాణిస్తూ భారతదేశం మొత్తం చుట్టేయాలని ఉందా? మీ కోసమే
పూల్వామా దాడి సూత్రధారి హతం..
పూల్వామా దాడి సూత్రధారి హతం..
వయస్సొచ్చిన అమ్మాయిలకు సూపర్ ఫుడ్.. ఇలా చేశారంటే అద్భుతమే..
వయస్సొచ్చిన అమ్మాయిలకు సూపర్ ఫుడ్.. ఇలా చేశారంటే అద్భుతమే..
స్టార్ కమెడియన్ కూతురు.. చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్..
స్టార్ కమెడియన్ కూతురు.. చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్..
గడ్డం పెంచుకుంటే ఇన్ని లాభాలా..? ఇది తెలిస్తే షేవింగ్‌కు గుడ్‌బై
గడ్డం పెంచుకుంటే ఇన్ని లాభాలా..? ఇది తెలిస్తే షేవింగ్‌కు గుడ్‌బై
మెగా 158 ప్రారంభం.. చిరంజీవి కూతురిగా ఆ క్రేజీ హీరోయిన్ ఫిక్స్
మెగా 158 ప్రారంభం.. చిరంజీవి కూతురిగా ఆ క్రేజీ హీరోయిన్ ఫిక్స్
రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ డ్రీమ్‌కు బ్రేక్?
రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ డ్రీమ్‌కు బ్రేక్?