Gal Gadot: నాలుగో సారి అమ్మయిన వండర్ వుమెన్.. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్.. ఫొటోస్ చూశారా?

హాలీవుడ్ ప్రముఖ హీరోయిన్.. వండర్‌ వుమెన్‌ మూవీ ఫేమ్ గాల్ గాడోట్ శుభవార్త చెప్పింది. తాను నాలుగోసారి అమ్మగా ప్రమోషన్ పొందినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు గాల్ గాడోట్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

|

Updated on: Mar 10, 2024 | 2:16 PM

1 / 5
బుధవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు గాల్ గాడోట్ తెలిపింది. అంతేకాదు తన పాపకు ఓరి అని నామకరణం చేసినట్లు ఈ అందాల తార పేర్కొంది.

2 / 5
'ప్రెగ్నెన్సీ అంత ఈజీ కాదు. అయితే నీ రాకతో మా జీవితాల్లోకి కొత్త వెలుగు వచ్చింది.  నీ పేరుకు తగినట్టే నీ లైఫ్‌లో కూడా వెలుగులు చిమ్మాలి' అని సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షించారు గాల్ గాడోట్.

3 / 5
 ఓరి అంటే హెబ్రూ భాషలో నా క్రాంతి అని అర్ధమట. ఇప్పుడు తన కూతురుకు కూడా ఇదే పేరు పెట్టింది వండర్ వుమెన్.  ల్‌ గాడోట్‌ 2008లో జారోన్ వార్సానోను ప్రేమ వివాహం చేసుకుంది. ఇప్పటికే వీరిద్దరికి  ఆల్మా(12), మాయా(6), డేనీయోలా(2) అనే ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు.

4 / 5
ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్(2009) సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన గాల్‌ గాడోట్‌ వండర్‌ ఉమెన్‌తో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకుంది. తాజాగా ఆమె నటించిన హార్ట్ ఆఫ్ స్టోన్ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది.

5 / 5
Follow us
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ

ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు

మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??

పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్

లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!

విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్

వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..

అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో

నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు

ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి