Love Stories: తెరపైకి అలనాటి ప్రేమ కథలు.. మ్యాజిక్ చేయనున్న ఆ సినిమాలు ఏంటి.?
ఎన్ని మాస్ సినిమాలు వచ్చినా.. ఎన్ని సోషియో ఫాంటసీలు వచ్చినా.. లవ్ స్టోరీస్‌కు ఉన్న డిమాండ వేరు.. క్రేజ్ వేరు. అందుకే ఎన్నేళ్లైనా ప్రేమకథలు అలాగే గుర్తుండిపోతాయి. అలా గుర్తుండిపోయిన కొన్ని క్లాసిక్ ప్రేమకథా చిత్రాలు మళ్లీ వస్తున్నాయి. అందులో ఉదయ్ కిరణ్ సినిమా కూడా ఒకటుంది. మరింతకీ రీ రిలీజ్‌కు రెడీ అవుతున్న ఆ లవ్ స్టోరీస్ ఏంటో చూద్దామా..?