OTT Movies: ఈ వారం ఓటీటీలో 20కు పైగా సినిమాలు, సిరీస్‌లు.. భారతీయుడు2తో సహా ఫుల్ స్ట్రీమింగ్ లిస్ట్ ఇదిగో

ఓటీటీలో మాత్రం 20కు పైగా సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. ముఖ్యంగా ఈ వారం ఓటీటీ ఆడియెన్స్ దృష్టి కమల్ హాసన్ భారతీయుడు 2 సినిమాపైనే ఉందని చెప్పుకోవచ్చు. అలాగే మమ్ముట్టి నటించిన మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ టర్బో కూడా ఈ వారమే స్ట్రీమింగ్ కు రానుంది.

OTT Movies: ఈ వారం ఓటీటీలో 20కు పైగా సినిమాలు, సిరీస్‌లు.. భారతీయుడు2తో సహా ఫుల్ స్ట్రీమింగ్ లిస్ట్ ఇదిగో
Ott Movies
Follow us
Basha Shek

|

Updated on: Aug 05, 2024 | 4:05 PM

ఆగస్టులో భారీ సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవం వీకెండ్ ను పురస్కరించుకుని రవితేజ, రామ్ పోతినేని, విక్రమ్ తదితర స్టార్ హీరోల సినిమాలు సందడి చేయనున్నాయి. అయితే అందుకింకా వారం రోజులు సమయం ఉంది. ఈ వారం మాత్రం కొన్ని చిన్న సినిమాలు మాత్రమే థియేటర్లలోకి వస్తున్నాయి. అయితే ఓటీటీలో మాత్రం 20కు పైగా సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. ముఖ్యంగా ఈ వారం ఓటీటీ ఆడియెన్స్ దృష్టి కమల్ హాసన్ భారతీయుడు 2 సినిమాపైనే ఉందని చెప్పుకోవచ్చు. అలాగే మమ్ముట్టి నటించిన మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ టర్బో కూడా ఈ వారమే స్ట్రీమింగ్ కు రానుంది. వీటితో పాటు వివిధ భాషలకు చెందిన కామెడీ, యాక్షన్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రాలు, వెబ్‌ సిరీస్‌లు సందడి చేయనున్నాయి. మరి ఆగస్టు 2వ వారంలో ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలేంటో తెలుసుకుందాం రండి.

నెట్‌ఫ్లిక్స్‌

  • ద అంబ్రెల్లా అకాడమీ సీజన్‌ 4 – ఆగస్టు 8
  • భారతీయుడు 2 (సినిమా) – ఆగస్టు 9
  • ఫిర్‌ ఆయి హసీన్‌ దిల్‌రుబా (సినిమా) – ఆగస్టు 9
  • కింగ్స్‌మెన్‌ గోల్డెన్‌ సర్కిల్‌ (ఇంగ్లిష్‌) ఆగస్టు 9
  • మిషన్‌ క్రాస్‌ (కొరియన్‌ మూవీ) – ఆగస్టు 9
  • ఇన్‌సైడ్‌ ది మైండ్‌ ఆఫ్ ది డాగ్‌ (ఇంగ్లిష్‌ మూవీ)- ఆగస్టు 9
  • రొమాన్స్‌ ఇన్‌ ది హైస్‌ (కొరియన్‌ సినిమా)- ఆగస్టు 10
ఇవి కూడా చదవండి

జియో సినిమా

  • మేఘ బర్సేంగే (వెబ్‌ సిరీస్‌) – ఆగస్టు 6
  • గుడ్చడి (సినిమా) – ఆగస్టు 9

జీ5

  • భీమా: అధికార్‌ సే అధికార్‌ తక్‌ (హిందీ) -ఆగస్టు 5
  • అమర్‌ సంగి (సీరియల్‌) – ఆగస్టు 5
  • గ్యారా గ్యారా (వెబ్‌ సిరీస్‌) – ఆగస్టు 9

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌

  • ఆర్‌ యు షోర్‌ (ట్రావెల్‌ సిరీస్‌) – ఆగస్టు 8
  • లైఫ్‌ హిల్‌ గయి (వెబ్‌ సిరీస్‌) – ఆగస్టు 9
  • ఖాటిల్‌ కౌన్‌? (వెబ్‌ సిరీస్‌) – ఆగస్టు 9
  • ది జోన్‌: సర్వైవల్‌ మిషన్‌, మూడో సీజన్‌ (రియాలిటీ షో)- ఆగస్టు 7
  • ఆర్‌ యూ ష్యూర్‌ (కొరియన్‌) ఆగస్టు 8

సోనీలివ్‌

టర్బో (సినిమా) – ఆగస్టు 9

Note: ఇవి కాక వారం మధ్యలో కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్‌ లను స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.