AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Releases: ఈ వారం ఏకంగా 21 సినిమాలు.. ఓటీటీలో రిలీజ్ అయిన నయా మూవీస్ ఇవే

మరి కొద్ది రోజుల్లో కొత్త ఏడాదికి స్వాగతం పలకడానికి ప్రపంచమంతా సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఓటీటీల్లో సినిమా సందడి కూడా ఎక్కువైంది.

OTT Releases: ఈ వారం ఏకంగా 21 సినిమాలు.. ఓటీటీలో రిలీజ్ అయిన నయా మూవీస్ ఇవే
Ott Movies
Rajeev Rayala
|

Updated on: Dec 17, 2022 | 11:47 AM

Share

ప్రస్తుతం ఓటీటీ హవా నడుస్తోంది. థియటర్స్ లో వచ్చిన సినిమాలు నెల తిరక్కుండానే ఓటీటీల్లో దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. మరి కొద్ది రోజుల్లో కొత్త ఏడాదికి స్వాగతం పలకడానికి ప్రపంచమంతా సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఓటీటీల్లో సినిమా సందడి కూడా ఎక్కువైంది. డిసెంబర్ నెలలో ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. గతవారం ఏకంగా 17 సినిమాలు ఓటీటీలో రిలీజ్ కాగా ఈ వారం కూడా భారీగానే సినిమాలు డిజిటల్ రిలీజ్ అయ్యాయి. గతవారం విడుదలైన సినిమాల్లో సమంత యశోద,నితిన్ మాచర్ల నియోజకవర్గం, ఉర్వశివో రాక్షసివో, వీటితో పాటు నెట్ ఫ్లిక్స్ లో పాత సూపర్ హిట్ తెలుగు సినిమాలు కూడా రిలీజ్ చేసింది. వాటిలో ఈగ, కొండపోలం, ఓ పిట్టకథ, దోచేయ్ లాంటి సినిమాలు ఉన్నాయి. ఇక ఈ వారం ఏకంగా 21సినిమాలు  రిలీజ్ అయ్యాయి.

గతవారం 17 సినిమాలు రిలీజ్ అయితే.. ఈ వారం 21 సినిమాలు ఓటీటీలో సందడి చేశాయి. ఇవన్నీ ఈ నెల 16నుంచి స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో

1.ఫిజిక్స్ వాలా : అమెజాన్ ప్రైమ్,

ఇవి కూడా చదవండి

2. గ్లిట్టర్ : నెట్ ఫ్లిక్స్,

3.డోంట్ పిక్ ఆఫ్ ది ఫోన్:  నెట్ ఫ్లిక్స్,

4.ఐ బిలీవ్ ఇన్ శాంటా:  నెట్ ఫ్లిక్స్ ,

5.హూ కిల్డ్ శాంటా :  నెట్ ఫ్లిక్స్,

6.హ్యారీ అండ్ మేగన్ – 2 : నెట్ ఫ్లిక్స్,

7.ఇండియన్ ప్రిడేటర్: బీస్ట్ ఆఫ్ బెంగళూరు : నెట్ ఫ్లిక్స్ ,

8. ద రిక్రూట్ :  నెట్ ఫ్లిక్స్,

9. ఏ స్ట్రోమ్ ఆఫ్ క్రిస్మస్ : నెట్ ఫ్లిక్స్,

10.అరియిప్పు : నెట్ ఫ్లిక్స్,

11.కోడ్ నేమ్ తిరంగ : నెట్ ఫ్లిక్స్

12.ఫార్ ఫ్రమ్ హోమ్ : నెట్ ఫ్లిక్స్ ,

13.ప్రైవేట్ లెసన్ : నెట్ ఫ్లిక్స్,

14.బార్డో: ఫాల్స్ క్రానికల్ ఆఫ్ ఏ హ్యాండ్ ఫుల్ ఆఫ్ ట్రూత్స్ : నెట్ ఫ్లిక్స్,

15. గోవింద్ నామ్ మేరా : డిస్నీ ప్లస్ హాట్ స్టార్,

16.అనంత: ద ఎటర్నల్ : డిస్నీ ప్లస్ హాట్ స్టార్,

17. స్ట్రాంగ్ ఫాదర్స్,  స్ట్రాంగ్ డాటర్స్ :  జీ5,

18. దిల్ దియాన్ గల్లాన్ : సోనీ లివ్,

19.  కారాగార్ 2 : హోయ్ చోయ్,

20.ద ఫాక్ట్ సీజన్ 2 : లయన్స్ గేట్ ప్లే

21.ఇంటింటి రామాయణం ఆహా లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇలా 21 సినిమాలు సిరీస్ లు ఓటీటీలో సందడి చేస్తున్నాయి.

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్