OTT Films: ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే.. ఫ్యాన్స్‌కు పండగే

లాక్‌డౌన్ సమయంలో బ్లాక్‌బస్టర్ సినిమాలు, వెబ్ స్టోరీలు అందిస్తూ పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే..

OTT Films: ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే.. ఫ్యాన్స్‌కు పండగే
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 17, 2021 | 3:13 PM

లాక్‌డౌన్ సమయంలో బ్లాక్‌బస్టర్ సినిమాలు, వెబ్ స్టోరీలు అందిస్తూ పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలై అభిమానులను అలరించగా.. తాజాగా మరికొన్ని రిలీజ్ అయ్యేందుకు సిద్దమవుతున్నాయి. మరి ఆ లిస్టు ఏంటో ఇప్పుడు చూద్దాం..

జగమే తండిరమ్:

తమిళ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన చిత్రం ‘జగమే తండిరమ్'(Jagme Tandiram). ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, టీజర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం జూన్ 18వ తేదీన సుమారు 17 భాషల్లో, 190 దేశాల్లో నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ కానుంది.

షేర్నీ:

బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘షేర్నీ’. అమిత్ మసుర్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విద్యాబాలన్ ఫారెస్ట్ ఆఫీసర్‌గా కనిపించనుంది. ఈ చిత్రం జూన్ 18న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

In The Name Of God:

టాలీవుడ్ కమెడియన్ ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘In The Name Of God’. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్ జూన్ 18 నుంచి ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

Fatherhood:

కెవిన్ హార్ట్ హీరోగా నటించిన ఇంగ్లీష్ చిత్రం ‘Fatherhood’. 109 నిమిషాల నిడివి కలిగిన ఈ చిత్రం జూన్ 18న నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ కానుంది.

Also Read:

గంగా నదిలో కొట్టుకొచ్చిన చెక్కపెట్టె.. అందులో ఎర్రని వస్త్రంలో చిన్నారి.! ఎక్కడ నుంచి వచ్చిందంటే.!

మీ బ్యాంక్ ఖాతాలోకి ఎల్‌పీజీ సబ్సిడీ డబ్బు రాలేదా.? ఫిర్యాదు చేయండిలా.! వివరాలివే..

 పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఆ సౌకర్యాన్ని ఉద్యోగం కోల్పోయినా పొందొచ్చు.!

కర్ఫ్యూపై సీఎం వైఎస్ జగన్ సంకేతాలు.. జూన్ 20 నుంచి మరిన్ని సడలింపులు..!

'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..