Karthika Deepam: 10 రోజుల్లో భార్య స్థానం ఇవ్వు లేదంటే.. నీ ఫ్యామిలీకి చుక్కలే అని కార్తీక్ కి వార్నింగ్ ఇచ్చిన మోనిత

Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ ఈరోజు 1068 వ ఎపిసోడ్ లోకి అడుగు పెట్టింది. దీప, కార్తీక్ ఉన్న ఇంటి వచ్చి.. కార్తీక్ ని తనకు న్యాయం చేయమని నిలదీస్తుంది...

Karthika Deepam: 10 రోజుల్లో భార్య స్థానం ఇవ్వు లేదంటే.. నీ ఫ్యామిలీకి చుక్కలే అని కార్తీక్ కి వార్నింగ్ ఇచ్చిన మోనిత
Karthika Deepam
Follow us
Surya Kala

|

Updated on: Jun 17, 2021 | 8:40 AM

Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ ఈరోజు 1068 వ ఎపిసోడ్ లోకి అడుగు పెట్టింది. దీప, కార్తీక్ ఉన్న ఇంటి వచ్చి.. కార్తీక్ ని తనకు న్యాయం చేయమని నిలదీస్తుంది.. ఈ రోజు సీరియల్ లోని హైలెట్స్ చూద్దాం. కార్తీక్ నేను ఇక్కడ మాట్లాడుతుంటే.. అక్కడ చూస్తావేమిటి.. దీప అమాయకురాలు తానేమి చెబుతుంది.. ఏ సలహా చెబుతుంది నిర్ణయం తీసుకోవలసింది నువ్వు.. పురాణాల్లో విన్నామే మహా పతివ్రతలు గురించి అలాంటిది దీప.. మొగుడు ఎలాంటి వాడైనా సరే ప్రతియే ప్రత్యక్ష దైవం అనుకునే పాతకాలం నాటిది దీప.. అందుకే నీకోసం పదేళ్లు ఎదురు చూసింది. పదేళ్ల పాటు ఎదురు చూసే ఓపిక లేదు.. పది రోజులు నీకు టైం ఇస్తున్నా.. నాకు సమాధానం కావాలి అని వార్నింగ్ ఇచ్చి .. ఆ పది రోజుల్లో సరైన సమాధానం రాకపోతే నీ ఫ్యామిలీ పరువు తీస్తానని మోనిత హెచ్చరిస్తుంది. నేను ఏమి చేస్తానేమో ఇప్పుడు చెప్పను మొత్తం నీ ఫ్యామిలీ గడగడా వణికిపోయేలా చేస్తాను బీ రెడీ అంటూ.. బీ రెడీ అంటూ ఎక్కువగా ఆలోచించకు దీప నువ్వు చేయగలిగింది ఏమీ లేదు.. ఆరోగ్యం బాగా చూసుకో ఎందుకంటే రేపు నాకు పురుడు పోయాల్సింది నువ్వే అంటూ వెళ్ళిపోతుంది మోనిత.

దీప దగ్గరకు వెళ్లాలని ఇదొక పరిష్కారం చూపాలని భాగ్య మురళీ కృష్ణతో చెబుతుంది. అందరూ కలిసి దీప జీవితం నాశనం చేస్తున్నారు.. లాభం లేదు ఇక దీప విషయం నేను చూసుకుంటా అని చెబుతుంది.

గీతలను శౌర్య, హిమలు చూస్తూ.. ఇది ఆల్ జీబ్రానా జామెట్రీనా అంటూ శౌర్య అంటుంటే.. ఇది అసలు మాథ్స్ కాదు అని హిమ చెబుతుంది. ఇది నెంబర్స్ .. అని హిమ కౌంట్ చేస్తుంది. అందులో ఒకటి కొట్టేసి ఉందేమిటి అంటూ హిమ శౌర్యలు మాట్లాడుకుంటారు. దీపని ఈ గీతలు ఏమిటి అని అడుగుతారు. కార్తీక్ వైపు చూస్తున్న దీపని ప్రశ్నిస్తూ.. డాడీ అమ్మ నీ వైపు చూస్తుందంటే నువ్వు గీశావా గీతలు.. అంటుంటే అవి నా భవిష్యత్ అమ్మా అంటదు కార్తీక్..

మన లైఫ్ లో నెక్స్ట్ ఏమి జరుగుతుందో అదన్నమాట.. ఆ గీతాల్లో ఉందా డాడీ ఎవరి లైఫ్ లో అంటే.. మన అందరి లైఫ్ లో మన ఫ్యామిలీ భవిష్యత్ ఆ గీతాల్లో ఉంది.. అంటే.. ఆ గోడమీద గీతల్లో అంత ఫ్యూషర్ ఉందా.. అంటుంటే నాకు ఏమీ అర్ధం కాలేదు అంటూ రా ఆడుకుందాం అని అక్కడ నుంచి హిమ శౌర్యలు వెళ్ళిపోతారు.

సౌందర్య కార్తీక్ రూమ్ లో ఉన్న గిఫ్ట్ ని ఓపెన్ చేసి చూసి.. అది దీప కోసమే అనికుని.. ఇచ్చి ఉంటె ఎంత సంతోష పడేది దీప . వీడు ఏమిటో నాకు అర్ధం కాదు. వీడిని మంచివాడు అనుకోవాలా దుర్మార్గుడు అనుకోవాలా అని ఆలోచిస్తుంది.

మోనిత ప్రియమణి పాలు ఇవ్వమని ఆడుతుంటే.. కార్తీక్ మోనిత దగ్గరకు వస్తాడు.. ఏమిటి కార్తీక్ ఈ టైం లో వచ్చావు.. నాతొ ఏమైనా మాట్లాడాలా అంటే నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు అనిపిస్తుంది మోనిత అంటే.. ఏ విషయంలో అంటే.. పదిరోజుల టైం గురించి .. అంటే.. తప్పేముంది కార్తీక్ .. అంటే.. చూడ మోనిత మన మాదే జరిగింది ఇష్టంతోనే.. ప్రేమతోనో జరిగింది కాదు.. జస్ట్ ఆన్ యాక్సిడెంట్ అంటాడు.. దీంతో మోనిత అలా ఎలా అని ఊరుకోమంటావు.. నేను డాక్టర్ ని అయినా ఆడపిల్లని అంటుంది. పెళ్లి కాకుండానే తల్లి అయ్యా అంటే నా క్యారెక్టర్ ఏమి కావాలి.. వద్దు కార్తీక్ నాకు అన్యాయం చేయకు.. నా మెడలో తాళి కట్టి దీపకు ఇచ్చినట్లు నాకు భార్య స్థానం ఇవ్వు అంటుంది. నీ అనుమానం అభిమానంగా మారితే నన్ను అబార్షన్ చేయించుకోమంటావా .. నేను అన్యాయం అయిపోతాను.. దీప కంటే ముందు నుంచి నిన్ను ప్రేమిస్తున్నానే.. నా పై నీకు ఎందుకు ప్రేమ కలగడం లేదు అని ప్రశ్నిస్తుంది.

Also Read: పుచ్చకాయ తిని గింజలను పడేస్తున్నారా.. వాటికి కిడ్నీ స్టోన్స్ ను కరిగించే శక్తి ఉందని తెలుసా..

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!