Hyper Aadi: ఫేస్‌బుక్ సారీలు మాకొద్దు.. ఫేస్ టు ఫేస్ చెప్పాలి లైవ్ వీడియో…
“హైపర్ ఆది గారి వీడియో ఇప్పుడే చూడడం జరిగింది. బాధపెట్టడం.. క్షమాపణ చెప్పడం సరైన విధానం కాదు.
“హైపర్ ఆది గారి వీడియో ఇప్పుడే చూడడం జరిగింది. బాధపెట్టడం.. క్షమాపణ చెప్పడం సరైన విధానం కాదు. హైపర్ ఆది కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ మేము ఆరోపణలు చేస్తున్నామనడం సిగ్గుచేటు” అన్నారు తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నవీన్ గౌడ్. హైపర్ ఆది ఇంత జరిగినా ఇప్పటికీ కూడా పశ్చాత్తాప పడకుండా కేవలం తప్పించుకునే ధోరణిలో మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం ఈ వ్యాఖ్యలను గమనిస్తున్నారు. సరైన సమయంలో సరైన రీతిలో బుద్ధి చెప్తాం.. అని నవీన్ అన్నారు. ఎక్కడా కూడా తాము తగ్గేది లేదని తేల్చి చెప్పిన నవీన్.. కచ్చితంగా ఆది బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు. యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వీడియో ముగటికి వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే..
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: వరుడికి షాక్ ఇచ్చిన పెళ్లి కూతురు.. సో క్యూట్ అంటున్న నెటిజన్లు.. వైరల్ అవుతున్న వీడియో
Actor Nani: మీట్ క్యూట్’ అంటూ సినిమా మొదలు పెట్టేసిన నేచురల్ స్టార్ నాని.. ( వీడియో )
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
