Actor Nani: మీట్ క్యూట్’ అంటూ సినిమా మొదలు పెట్టేసిన నేచురల్ స్టార్ నాని … ( వీడియో )
టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని అటూ హీరోగానే కాకుండా.. నిర్మాతగానూ దూసుకుపోతున్నారు.
టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని అటూ హీరోగానే కాకుండా.. నిర్మాతగానూ దూసుకుపోతున్నారు. వాల్ పోస్టర్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించిన అ, hit వంటి సినిమాలు సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా నాని నిర్మా్ణంలో మీట్ క్యూట్ అనే సినిమా రూపొందుతుంది. ఈ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను నాని సోదరి దీప్తి గంటా చేపట్టింది. ఇప్పటికే దీప్తి.. అనగనగా ఒక నాన్న అనే షార్ట్ ఫిల్మ్ తెరకెక్కించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు ఏకంగా సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ విషయాన్ని నాని ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. నేడు కొత్త ప్రయాణం మొదలైంది. ఇది నాకెంతో ప్రత్యేకం అంటూ మీట్ క్యూట్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేసుకున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Ferran Torres: గర్ట్ఫ్రెండ్ ఎవరు ఆమె పేరేంటి? అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్.. ( వీడియో )
Balakrishna: బాలయ్య 107 సినిమా కోసం లిస్టులో ఉన్న ముగ్గురు హీరోయిన్స్.. ( వీడియో )
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
