Viral Video: వరుడికి షాక్ ఇచ్చిన వధువు.. పెళ్లికూతురు చేసిన పని ‘సో క్యూట్’ అంటున్న నెటిజన్లు.. వైరల్ వీడియో

సోషల్ మీడియాలో అనేక వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని క్యూట్‌గా ఉంటే.. మరికొన్ని మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి...

Viral Video: వరుడికి షాక్ ఇచ్చిన వధువు.. పెళ్లికూతురు చేసిన పని 'సో క్యూట్' అంటున్న నెటిజన్లు.. వైరల్ వీడియో
Bride
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 16, 2021 | 8:47 PM

సోషల్ మీడియాలో అనేక వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని క్యూట్‌గా ఉంటే.. మరికొన్ని మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి ఓ వీడియో గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోలో బిందాస్ పెళ్లికూతురు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఆమె చేసిన పని వీక్షకులను భలేగా ఆకట్టుకుంది.

వేదికపై వరుడు తన స్నేహితులతో మాట్లాడుతున్నట్లు మనం వీడియోలో చూడవచ్చు. ఈలోపు అకస్మాత్తుగా వధువు అక్కడికి వచ్చి వరుడి ఒడిలో కూర్చుని ఫోటోలకు పోజిస్తుంది. ఈ ఊహించని పరిణామానికి వరుడు కూడా షాక్ కాగా.. అక్కడ ఉన్న జనాలు మాత్రం పెళ్ళికూతురు స్వాగ్‌కు ఫిదా అయిపోయారు. పెళ్లిలో ఆమె చేసిన అల్లరి చాలామందికి ముచ్చటగా అనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని ఆల్విన్ ఫిలిమ్స్ అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నెట్టింట్లో పోస్ట్ చేయగా.. నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.!

ఇదిలా ఉంటే మరో వీడియోలో పెళ్లి కూతురు సోదరి చేసిన పనికి వరుడితోపాటు అక్కడున్న బంధువులు కూడా షాక్ అయ్యారు. వివాహ తంతు ముగిసిన తర్వాత వధువరులు.. వచ్చిన బంధువులతో పాటు ఫోటోలు దిగుతుండగా.. పెళ్లి కుమారుడి పక్కనే కూర్చోని ఫోటోకు ఫోజులిస్తున్న వధువు చెల్లి ఒక్కసారిగా వరుడిని బలవంతంగా కిస్ చేసింది. దీంతో వరుడితోపాటు అక్కడన్న బంధువులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది.

Also Read:

ఉదయాన్నే టిఫిన్ తిని స్నానం చేస్తున్నారా? అయితే జాగ్రత్త! ఈ విషయాలు తెలుసుకోండి

 కారు ఇంజిన్ నుంచి వింత శబ్దాలు.. బోనెట్ తెరిచి చూడగా ఫ్యూజులు ఔట్.!

డబ్ల్యూటీసీ ఫైనల్‌కు టీమిండియా జట్టు ఇదే.. ఆ ప్లేయర్‌కు మరోసారి నిరాశ.. కోహ్లీపై విమర్శలు.!

అత్తింటి మర్యాదా మజాకా.. కొత్త కోడలికి మెట్టు మెట్టుకో గిఫ్ట్‌.. వైరల్ అవుతున్న వీడియో..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే