Dussehra Movies: ఈ దసరాకు ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే.. ఏ మూవీ ఎక్కడ చూడొచ్చంటే..

ఇక ఇప్పుడు దసరా పండగా సెలవులలోనూ అడియన్స్ మెచ్చే ఇంట్రెస్టింగ్ స్టోరీస్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఈ వారం కొత్త కంటెంట్ రాబోతుంది. ఈ పండక్కి చిన్నారులు, పెద్దవారు మెచ్చే మూవీస్ అందుబాటులోకి తీసుకువస్తున్నాయి ఓటీటీ ప్లాట్ ఫామ్స్. మరీ ఈవారం బతుకమ్మ, దసరా కానుకగా ఓటీటీలోకి రాబోయే సినిమాలు ఏంటో తెలుసుకుందామా.

Dussehra Movies: ఈ దసరాకు ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే.. ఏ మూవీ ఎక్కడ చూడొచ్చంటే..
Ott Movis
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 08, 2024 | 6:32 PM

వారం వారం ఓటీటీల్లో సూపర్ హిట్ చిత్రాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. సినీ ప్రియులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్, హారర్ కామెడీ డ్రామాలను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇక ఇప్పుడు దసరా పండగా సెలవులలోనూ అడియన్స్ మెచ్చే ఇంట్రెస్టింగ్ స్టోరీస్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఈ వారం కొత్త కంటెంట్ రాబోతుంది. ఈ పండక్కి చిన్నారులు, పెద్దవారు మెచ్చే మూవీస్ అందుబాటులోకి తీసుకువస్తున్నాయి ఓటీటీ ప్లాట్ ఫామ్స్. మరీ ఈవారం బతుకమ్మ, దసరా కానుకగా ఓటీటీలోకి రాబోయే సినిమాలు ఏంటో తెలుసుకుందామా.

ఈవారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు..

ఆహా..

ఇవి కూడా చదవండి
  • గొర్రె పురాణం.. అక్టోబర్ 10

నెట్ ఫ్లిక్స్…

  • యంగ్ షెల్డన్.. ఇంగ్లీష్.. అక్టోబర్ 8
  • ఖేల్ ఖేల్ మే .. హిందీ.. అక్టోబర్ 9
  • మాన్ స్టర్ హై 2.. ఇంగ్లీష్.. అక్టోబర్ 10
  • టోంబ్ రైడర్: లారా క్రాఫ్ట్.. యానిమేషన్.. అక్టోబర్ 10
  • లోన్లీ ప్లానెట్.. ఇంగ్లీష్.. అక్టోబర్ 10
  • స్టార్టింగ్ 5.. వెబ్ సిరీస్.. అక్టోబర్ 10
  • ఔటర్ బ్యాంక్స్ 4.. వెబ్ సిరీస్.. అక్టోబర్ 10
  • అప్ రైజింగ్.. కొరియన్ సిరీస్.. అక్టోబర్ 11
  • ది గ్రేట్ ఇండియన్ కపిల్.. టాక షో.. అక్టోబర్ 12
  • చుక్కీ.. ఇంగ్లీష్.. అక్టోబర్ 15

డిస్నీ ప్లస్ హాట్ స్టార్..

  • సర్ఫిరా.. హిందీ.. అక్టోబర్ 11
  • వారై.. తమిళం.. అక్టోబర్ 11

ఈటీవీ విన్..

  • పైలం పిలగా.. తెలుగు.. అక్టోబర్ 10
  • తత్వ.. తెలుగు.. అక్టోబర్ 10

జియో సినిమా..

  • గుటర్ గూ.. హిందీ.. అక్టోబర్ 11
  • టీకప్.. హాలీవుడ్.. అక్టోబర్ 11

సోనీలివ్..

  • జై మహేంద్రన్.. మలయాళం.. అక్టోబర్ 11
  • రాత్ జవాన్ హై.. హిందీ.. అక్టోబర్ 11

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
పొలానికి వెళ్లి బిత్తరపోయిన రైతు.. ఎదురుగా కనిపించింది చూడగా
పొలానికి వెళ్లి బిత్తరపోయిన రైతు.. ఎదురుగా కనిపించింది చూడగా
హీరోయిన్‌ను లాగిపెట్టి కొట్టిన డైరెక్టర్.. క్లారిటీ..!
హీరోయిన్‌ను లాగిపెట్టి కొట్టిన డైరెక్టర్.. క్లారిటీ..!
గెస్ట్ హౌస్ లో థాయీ మసాజ్ !! పోలీసులు చెక్ చేసేసరికీ..
గెస్ట్ హౌస్ లో థాయీ మసాజ్ !! పోలీసులు చెక్ చేసేసరికీ..
అద్భుతం.. మామిడి చెట్టులో నరసింహస్వామి దర్శనం !!
అద్భుతం.. మామిడి చెట్టులో నరసింహస్వామి దర్శనం !!
టోల్‌ప్లాజా వద్ద సాధారణ తనిఖీలు.. పోలీసులు చెక్ చేస్తుండగా
టోల్‌ప్లాజా వద్ద సాధారణ తనిఖీలు.. పోలీసులు చెక్ చేస్తుండగా
తాలిబన్ల ఆర్డర్.. ఇంట్లో వంట గదికి కిటికీలు వద్దే వద్దట !!
తాలిబన్ల ఆర్డర్.. ఇంట్లో వంట గదికి కిటికీలు వద్దే వద్దట !!