Debjani Modak: అరెరే.. కుర్రాళ్ల మది దొచేస్తోన్న సీరియల్ ‘సత్యభామ’.. డెబ్జానీ స్టన్నింగ్ ఫోటోస్..
బుల్లితెరపై అందం, అభినయంతో కట్టిపడేస్తున్నారు పలువురు సీరియల్ హీరోయిన్స్. చీరకట్టులో అచ్చమైన తెలుగింటి అమ్మాయిగా కనిపిస్తూనే తమ నటనతో అడియన్స్ హృదయాలను దొచుకుంటున్నారు. అందులో డెబ్జానీ మోదక్ ఒకరు. ఈ అమ్మాయి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. డెబ్జానీ అనడం కంటే వేద అనే పేరుతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
